Dasara: దసరా సినిమా షూటింగ్ ఆగిపోయిందా ? నెటిజన్ ట్వీట్‏కు డైరెక్టర్ దిమ్మతిరిగే రిప్లై..

ఇక ప్రస్తుతం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్నారు నాని.. సింగరేణి బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది..

Dasara: దసరా సినిమా షూటింగ్ ఆగిపోయిందా ? నెటిజన్ ట్వీట్‏కు డైరెక్టర్ దిమ్మతిరిగే రిప్లై..
Nani
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 30, 2022 | 4:47 PM

న్యాచురల్ స్టార్ నాని  (Nani ) ఇటీవలే అంటే సుందరానికీ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. కామెడీ ఎంటర్టైనర్ గా నచ్చిన ఈ మూవీలో మలయాళ బ్యూటీ నజ్రీయా నజీమ్ కథానాయికగా నటించగా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు.  ఇక ప్రస్తుతం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్నారు నాని.. సింగరేణి బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిందంటూ వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఇదే విషయాన్ని ఓ నెటిజన్ #Dasara #Nani మూవీ షూటింగ్ ఆగిపోయింది. స్క్రిప్ట్, యాక్షన్ సీన్స్ పై రీషూట్ జరుగుతుందంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇది చూసిన డైరెక్టర్ శ్రీకాంత్ సదరు నెటిజన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. బ్రహ్మనందం జిఫ్ ఫైల్ రిప్లై ఇస్తూ దసరా సినిమాపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూరుస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..