Lakshya : నాగశౌర్య మూడు రోజులు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు.. ఆసక్తికర విషయాలు తెలిపిన దర్శకుడు

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న సినిమా ‘లక్ష్య’.  ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Lakshya : నాగశౌర్య మూడు రోజులు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు.. ఆసక్తికర విషయాలు తెలిపిన దర్శకుడు
Nagashourya
Follow us

|

Updated on: Dec 03, 2021 | 7:21 AM

Lakshya : స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న సినిమా ‘లక్ష్య’.  ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లక్ష్య చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. రీసెంట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ను విక్ట‌రి వెంక‌టేష్ విడుద‌ల‌చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక ఈ సినిమా కోసం శౌర్య చాలా కష్టపడ్డాడు. సినిమాలో 8ప్యాక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమా రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా ఈ సినిమాగురించి దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ.. ‘ఆర్చరీ మీద మొదటి సినిమా ఇది అన్నారు. క్రికెట్ అంటే ఓ మతం. ఓ దేవుడు అని అంతా అనుకుంటారు. ఎన్నో ప్రాచీన విద్యలు మరుగున పడుతున్నాయి. బుద్దిజం మన వద్దే పుట్టింది. కానీ వేరే దేశాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉందనేది కూడా తెలియడం లేదు. మనం దేవుళ్లుగా కొలిచేవారి చేతిలో, వీరులుగా చెప్పుకునే వారి చేతిలో విల్లును చూస్తాం. ఇది అంత గొప్పది. అన్నింటిని ఆటలు అంటాం. కానీ ఆర్చరీని మాత్రం విలు విద్య అని అంటాం. నేను కథను రాసుకున్నప్పుడు.. నన్ను నమ్మి నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ అవకాశం ఇచ్చారు. నేను రాసుకున్నది నలభై శాతం అయితే.. వంద శాతాన్ని చేసింది నాగ శౌర్య. ఆయన లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు అన్నారు సంతోష్.

నిర్మాణ పరంగా నిర్మాతలు సహకరిస్తే.. కథను, పార్థు అనే పాత్రను నాగ శౌర్య నెక్స్ట్ లెవెల్‌కు నాగ శౌర్య తీసుకెళ్లారు అన్నారు సంతోష్. విలుకాడికి సిక్స్ ప్యాక్ అవసరమా? అని అంతా అన్నారు. కానీ విల్లు ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందో అలా బాడీ కూడా ఉండాలి. మూడు రోజులు కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. కనీసం ఆయన ఉమ్ము కూడా మింగలేదు. 8 ప్యాక్ కోసం మూడు రోజులు అలానే ఉండిపోయారు అని అన్నారు. జగపతి బాబు, సచిన్ ఖేద్కర్ ఇలా అందరూ బాగా నటించారని . సినిమాను ఇంత బాగా వచ్చేలా చేసిన కాళ భైరవకు ,. చిత్రానికి పని చేసిన అందరికీ థ్యాంక్స్. ఇది రెండున్నరేళ్ల కష్టం. ఇక్కడి వరకు తీసుకొచ్చిన నాగ శౌర్యకు థ్యాంక్స్’ అని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. ఆ రెండు చోట్ల మాత్రం భారీగా తగ్గుదల.. ఒమిక్రాన్ భయాలతోనేనా?

Chiranjeevi: హైదరాబాద్‌లో ప్రారంభమైన మెగా154 షూటింగ్‌.. సెట్‌లో అడుగుపెట్టిన చిరంజీవి..

Akhanda Team – AMB Cinemas: అఖండ సక్సెస్.. బాలయ్య నోట అదిరిపోయే డైలాగ్.. వింటే గూస్‌బమ్స్ రావాల్సిందే..!

అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్