అబ్బో ఏమి అందాలు గురు.. చీరకట్టులో అభిజ్ఞ అందాల విందు.!

Anil Kumar

21 December 2024

"అభిజ్ఞ వూతలూరు".. ప్రస్తుతం యూ ట్యూబ్ ఒక్కసారిగా ట్రేండింగ్ లోకి వచ్చిన పేరు.. అసలు ఎవరు ఈ అభిజ్ఞ.?

అభిజ్ఞ 9th అక్టోబర్ 1994 లో జన్మించారు. ఈమె తెలంగాణకు చెందిన నటి.. ఈ మధ్యనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియా నుండి సినీపరిశ్రమ వరకు గట్టిగానే వినిపిస్తుంది అనే చెప్పాలి.

2018 బిజినెస్ మెంట్.. డ్యాన్స్-ఫిట్‌నెస్ విభాగంలో బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది.

2023 లో రుహని శర్మ నటించిన చాప్టర్ 1 అనే సినిమాలో అభిజ్ఞ కూడా.. ప్రధాన పాత్రలో కనిపించి మెప్పించింది.

నెక్స్ట్ ప్రముఖ ఓటిటి ఛానల్ ఆహా లో గీతా సుబ్రమణ్యం 3 లో నటించి.. తనదైన శైలితో మంచి గుర్తింపు పొందింది.

ఇక 'మిస్ పర్ ఫెక్ట్' సిరీస్ తో ఒక్కసారిగా ఫెమస్ అయ్యింది.. ఇక ఈమె సోషల్ మీడియాలో ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్.!

ఈమె కట్ అవుట్, ఫిజిక్.. అబ్బో అనేలా తన గ్లామర్ తో యూత్ కి పిచ్చెక్కేలా చేస్తున్న అభిజ్ఞ. రీసెంట్ గా ఒక సాంగ్ చేసింది.