NTR 31: తారక్ ఫ్యాన్స్‏కు గుడ్‏న్యూస్.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..

ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమానే కాకుండా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనూ తారక్ ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

NTR 31: తారక్ ఫ్యాన్స్‏కు గుడ్‏న్యూస్.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..
Ntr 31
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 15, 2022 | 4:07 PM

ధర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మూవీతో నార్త్ ఆడియన్స్ ఫేవరెట్ హీరో అయ్యారు తారక్. కొమురం భీమ్ పాత్రలో భారతీయ సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. తారక్ నటనకు దేశమే ఫిదా అయ్యింది. ఇక ప్రస్తుతం యంగ్ టైగర్ ఆర్ఆర్ఆర్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే తన తదుపరి చిత్రం షూటింగ్‏లో భాగం కానున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నెక్ట్స్ మూవీ రానుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమానే కాకుండా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనూ తారక్ ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. తాజాగా NTR 31 చిత్రం గురించి డైరెక్ట్రర్ ప్రశాంత్ నీల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తాజాగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ప్రశాంత్ నీల్.. తారక్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ తో తాను చేయబోయే సినిమా షూటింగ్ ఏప్రిల్, మే నెలలో ప్రారంభం కానుందని తెలిపాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ నటిస్తుండగా.. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్