AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR : తారక్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన గుణ శేఖర్.. ఏమన్నారంటే

చాలా కాలం తర్వాత అనుష్క నటించిన రుద్రమదేవి సినిమాతో హిట్ అందుకున్నారు గుణ శేఖర్. ఇక ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ స్టార్ డైరెక్టర్. ఇక ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Jr NTR : తారక్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన గుణ శేఖర్.. ఏమన్నారంటే
Guna Sekhar,ntr
Rajeev Rayala
|

Updated on: Mar 29, 2023 | 7:38 AM

Share

టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్స్ లో గుణశేఖర్ ఒకరు. గుణశేఖర్ సినిమాలకు ఓ సపరేట్ స్టైల్ ఉంటుంది. ఆయన సినిమాల్లో సెట్స్ హైలెట్స్ అవుతూ ఉంటాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో చార్మినార్ సెట్ అద్భుతంగా ఉంటుంది. ఇక చాలా కాలం తర్వాత అనుష్క నటించిన రుద్రమదేవి సినిమాతో హిట్ అందుకున్నారు గుణ శేఖర్. ఇక ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ స్టార్ డైరెక్టర్. ఇక ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో గుణ శేఖర్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఈ ప్రమోషన్  ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. గుణశేఖర్ ఎన్టీఆర్ తో బలరామాయణం సినిమా చేశారు. ఈ సినిమాలో రాముడిగా నటించారు ఎన్టీఆర్. తొలి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసారు తారక్. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది.

తారక్ ఈ స్థాయికి వెళ్తాడని నేను బాలరామాయణం టైం లోనే అనుకున్నా.. తారక్ చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటారు అని అన్నారు గుణ శేఖర్. ఎన్టీఆర్ చిన్నప్పుడే వండర్ కిడ్ లా ఉండేవాడని బాల రామాయణం సినిమా కోసం మూడు నెలల వర్క్ షాప్ పెట్టామని గుణశేఖర్ తెలిపారు. తారక్ అద్భుతమైన కూచిపూడి డ్యాన్సర్.. ఏం అడిగితే అది చేసేసేవాడని గుణశేఖర్ తెలిపారు.

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా