Pawan Kalyan: ఇంతకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ అమ్మడు ఉన్నట్టా..? లేనట్టా.?

ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో హిట్స్ అందుకున్నారు పవన్. అలాగే ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు.

Pawan Kalyan: ఇంతకు పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ అమ్మడు ఉన్నట్టా..? లేనట్టా.?
Pawan Kalyan
Follow us

|

Updated on: Mar 29, 2023 | 6:48 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సాలిడ్ కమ్ బ్యాక్ తర్వాత పవన్ అటు సినిమాలతో ఇటు రాజకీయాలతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో హిట్స్ అందుకున్నారు పవన్. అలాగే ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో పవన్ కు జోడీగా అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి సినిమా చేస్తున్నారు పవన్. తమిళ్ లో హిట్ అయిన వినోదయ సిత్తం సినిమా రీమేక్ లో నటిస్తున్నారు.

ఈ రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు హరీష్ శంకర్ డ్లర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు పవర్ స్టార్. ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తుందని తెలుస్తోంది.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో పూజా డీజే సినిమా చేసింది. ఆ తర్వాత గద్దల కొండ గణేష్ అనే సినిమాలో కనిపించింది. ఇక ఇప్పుడు పవన్ సినిమాలోనూ ఆమె నటిస్తుందని టాక్. అయితే ఈ మధ్య ఆమె ఈ సినిమాలో నటించడం లేదని వార్తలు పుట్టుకొచ్చాయి. వరుసగా పూజా చేస్తోన్న సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్లే ఈ సినిమానుంచి ఆమెను తప్పించారని కూడా టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఆమె ఈ సినిమానుంచి తప్పుకోలేదని ఆమె ఈ సినిమాలో నటిస్తుందని అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ కు తెర పడాలంటే అధికారిక ప్రకటవ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..Pooja Hegde

Pooja Hegde

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..