AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : వణుకుపుట్టించే సీన్స్.. అయినా ఒక్క రోజే 20 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న సినిమా..

ప్రస్తుతం ఒక సినిమా పేరు అంతటా వినిపిస్తుంది. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ క్రేజ్ కనిపిస్తుంది. విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు సొంతం చేసుకున్న ఈ సినిమాను చూసేందుకు జనాలు హాళ్లకు పోటెత్తారు. ఇప్పుడు ఈ చిత్రంలోని సన్నివేశాల గురించి చర్చ జరుగుతుంది. . చాలామంది సోషల్ మీడియా ద్వారా తమ స్పందనలను కూడా తెలియజేశారు. ఇప్పుడు ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.

Cinema : వణుకుపుట్టించే సీన్స్.. అయినా ఒక్క రోజే 20 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న సినిమా..
The Odyssey Movie
Rajitha Chanti
|

Updated on: Jul 18, 2026 | 3:41 PM

Share

ప్రస్తుతం భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక సినిమా పేరు మారుమోగుతుంది. విడుదలకు ముందు నుంచే ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చింది. అదే ది ఒడిస్సీ. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 17న రిలీజ్ అయ్యింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రం ప్రీమియర్ ప్రదర్శన జరుపుకుని, ‘ది ఒడిస్సీ’ని వెండితెరపై విడుదల చేశారు. ప్రాచీన గ్రీకు కవి హోమర్ రచించిన ఇతిహాస కావ్యం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు క్రిస్టోఫర్. ఈ చిత్రంలో మాట్ డామన్ ఒడిస్సియస్ పాత్రలో నటించగా, టామ్ హాలండ్, యాన్ హాత్వే, జెండయా, చార్లీజ్ థెరాన్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలలో కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా ఆద్యంతం కట్టిపడేస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Pawan Kalyan : కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి.. పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..

మానవ స్వభావం, ఒడిస్సియస్ మధ్య ఉన్న లోపాలను ఈ మూవీ చూపిస్తుందని అంటున్నారు అడియన్స్. నోలన్ ఈ కథను చాలా ప్రభావవంతంగా తెరకెక్కించారు. ఇది ఉత్కంఠభరితమైన కలవరపరిచే కథ, ఇది ముందుకు సాగే కొద్దీ మరింత భావోద్వేగభరితంగా మారుతుంది. అంటూ సినిమాపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ది ఒడిస్సీ చిత్రం మనం ఊహించినదాని కంటే ఎక్కువగా ఉందని.. సీన్స్, ట్విస్టులు ఆద్యంతం కట్టిపడేస్తున్నాయని అంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 6 కోట్లతో తీస్తే రూ.16 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా..

‘ది ఒడిస్సీ’ చిత్రం భారతదేశంలో విడుదలైన మొదటి రోజున రూ. 17.40 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో అత్యధిక వసూళ్లు ఆంగ్లంలోనే నమోదయ్యాయి. హిందీ భాషలో, ఈ చిత్రం మొదటి రోజున రూ. 1.90 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో ఈ చిత్రం మొత్తం వసూళ్లు రూ. 20.76 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది.

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

Follow Us
థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న సినిమా..
థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న సినిమా..
చాతుర్మాసంలో కొత్త ఇల్లు కొనొచ్చా? గృహప్రవేశం చేయవచ్చా?..
చాతుర్మాసంలో కొత్త ఇల్లు కొనొచ్చా? గృహప్రవేశం చేయవచ్చా?..
రాశ్యాధిపతి బలంతో వారి జాతకం మారబోతోంది.. ఇక పట్టిందల్లా బంగారమే!
రాశ్యాధిపతి బలంతో వారి జాతకం మారబోతోంది.. ఇక పట్టిందల్లా బంగారమే!
వామ్మో రష్యాలో అంత రేటా.. అరటిపండ్లు, వాటర్ బాటిల్ ధర తెలిస్తే..
వామ్మో రష్యాలో అంత రేటా.. అరటిపండ్లు, వాటర్ బాటిల్ ధర తెలిస్తే..
శివలింగం ముందు మూడుసార్లు చప్పట్లు ఎందుకు కొడతారు? దీని వెనుక..
శివలింగం ముందు మూడుసార్లు చప్పట్లు ఎందుకు కొడతారు? దీని వెనుక..
వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? ఒకేసారి ఎన్ని బట్టలు వేయాలో తెలుసా?
వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? ఒకేసారి ఎన్ని బట్టలు వేయాలో తెలుసా?
పేదోళ్ల పాతకాలపు వంటకం.. పెసరపప్పుతో ఇంత రుచిగా చేస్తారా!
పేదోళ్ల పాతకాలపు వంటకం.. పెసరపప్పుతో ఇంత రుచిగా చేస్తారా!
ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది..
ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది..
ముంచుకొస్తున్న ముప్పు.. ఇక తాగు నీటి కష్టాలే..
ముంచుకొస్తున్న ముప్పు.. ఇక తాగు నీటి కష్టాలే..
పిల్లల సంతోషం కోసం ఏకంగా రూ.14లక్షలు ఖర్చు చేసిన తల్లి.. ఎందుకంటే
పిల్లల సంతోషం కోసం ఏకంగా రూ.14లక్షలు ఖర్చు చేసిన తల్లి.. ఎందుకంటే