Cinema : 6 కోట్లతో తీస్తే రూ.16 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా..
కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఒక చిన్న హారర్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు థియేటర్లలో ప్రదర్శన ముగిసిన నేపథ్యంలో, ఈ చిత్రం ఎంత డబ్బు సంపాదించిందో , ఎంత లాభం వచ్చిందనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. అసలు ఏంటీ కథాంశం ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
