AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుర్రపాడు గురూ.! ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!! చూస్తే ఫిదా అవ్వాల్సిందే

చాలా మంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు హీరోయిన్స్ గా మారి దూసుకుపోతున్నారు చాల మంది భామలు. అయితే కొంతమంది మాత్రం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. హీరోయిన్స్ ను కూడా బీట్ చేసే అందాలతో అదరగొడుతున్నారు. అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు.

బుర్రపాడు గురూ.! ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!! చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 11, 2026 | 8:19 AM

Share

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్స్ ఆకట్టుకుంటున్నారు. యంగ్ హీరోయిన్స్ చాలా మంది ఇండస్ట్రీకి  పరిచయం అవుతున్నారు. అలాగే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన వారు కూడా ఇప్పుడు హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. చాలా మంది అందాల భామలు తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు అందాల ముద్దుగుమ్మ కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చుతోంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? మళ్ళీ రావా సినిమా గుర్తుందా.? సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. క్లాసిక్ హిట్ గా నిలిచిన ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత హీరో సుమంత్ హిట్ అందుకున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించిన నటి గుర్తుందా.? సినిమాలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ అమ్మడు.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్‌లు

ఇవి కూడా చదవండి

ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే మైండ్ బ్లాక్ అయ్యిపోతుంది. అంత అందంగా మారిపోయింది ఈ చిన్నది. మళ్లీ రావా సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ప్రీతీ అస్రానీ. ఈ చిన్నది సినిమాలో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. హీరోయిన్స్ కూడా అదిరిపడేలా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ మంచు మనోజ్, బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ.

ఇది కూడా చదవండి : ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!

ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో కనిపించింది. గుజరాత్‌కి చెందిన ఈ అందాల భామ.. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ఇక 2017లో మళ్లీ రావా సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఆ సినిమాలో ఎంతో అమాయకంగా కనిపించిన ఈ భామ.. తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. సుమంత్ అశ్విన్ నటించిన హ్యాపీ వెడ్డింగ్‌లో నిహారికకు చెల్లిగా, గోపీచంద్ సీటీమార్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. అందంలో స్టార్ హీరోయిన్లకు సైతం ఏమాత్రం తీసిపోదు. ‘ప్రెజర్ కుక్కర్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది ప్రీతీ ఆస్రానీ. దొంగలున్నారు జాగ్రత్త సినిమలో సింహా కొడూరి జతగా కనిపించింది. సమంత నటించిన ‘యశోద’ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి ఫోటోల పై ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : Bigg Boss 10 : నన్ను బిగ్ బాస్‌కు పంపండి.. నా టాలెంట్ ఏంటో చూపిస్తా..! బషీర్ మాస్టర్ వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!
ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!
ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!
ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!
వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?
వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?
బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!
బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!
శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..
శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..
బంకుల్లో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడం ఎలా? సింపుల్‌ ట్రిక్స్‌..!
బంకుల్లో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడం ఎలా? సింపుల్‌ ట్రిక్స్‌..!
మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!
మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!
పూర్వీకుల వంటింటి అమృతం.. మన నానమ్మల సీక్రెట్ ఈ పచ్చడే..
పూర్వీకుల వంటింటి అమృతం.. మన నానమ్మల సీక్రెట్ ఈ పచ్చడే..
వచ్చేస్తున్నాడు అసలైన కింగ్.. ఇంగ్లాండ్ ఇక కాచుకోండి..
వచ్చేస్తున్నాడు అసలైన కింగ్.. ఇంగ్లాండ్ ఇక కాచుకోండి..
వానాకాలంలో అమ్మచేతి అల్లం టీ.. దీన్ని వెనకున్న సైన్స్ తెలిస్తే..
వానాకాలంలో అమ్మచేతి అల్లం టీ.. దీన్ని వెనకున్న సైన్స్ తెలిస్తే..