AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్‌లు

ఓటీటీలో రకరకాల సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అదే సమయంలో ఓటీటీలోనూ రకరకాల సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఇక కొన్ని సినిమాలు డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి.

ఇదెక్కడి రొమాంటిక్ మూవీరా మావ..! సిటీలో భర్త ఉద్యోగం.. ఊర్లో మరొకరితో భార్య.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్‌లు
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Jul 10, 2026 | 9:12 PM

Share

ఈ వారం థియేటర్స్ లోకి క్రేజీ సినిమాలు వచ్చాయి. వాటిలో అందరి దృష్టి అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమా పైనే ఉంది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లెనిన్ తోపాటు మరికొన్ని సినిమాలు కూడా థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. అలాగే ఓటీటీలోనూ కొన్ని సినిమాలు దూసుకుపోతున్నాయి. వారం వారం రకరకాల సినిమాలు విడుదలవుతుంటాయి కాగా ఓటీటీలో హారర్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు.. రొమాంటిక్ థ్రిల్లర్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది. ఇలాంటి సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. కాగా ఓటీటీల్లో రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలకు కొదవే లేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది.

ఇది కూడా చదవండి : నా పాత్రకు ఇంపార్టెన్స్ లేదు..! కృష్ణ సినిమాకు నో చెప్పింది.. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది

ఇంతకు ఈ సినిమాలో అంతగా ఏముందనుకుంటున్నారా.. ఊహించని ట్విస్ట్ లు.. రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాలో ఎక్కువే ఉన్నాయి. తెలుగు సినిమాలే కాదు.. ఇతర భాషల్లోని సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అలాగే మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతున్న సినిమాలోని కథ విషయానికొస్తే..

ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!! ఇన్నాళ్లు ఈ విషయం చాలా మందికి తెలియదే..

వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం పై నిత్యం వార్తల్లో రకరకాల కథలను చూస్తుంటాం.. వివాహేతర సంబంధాలు వల్ల ఎంతోమంది కుటుంబాలు నాశనం అయ్యాయి. ఈ సినిమా కూడా అలాంటి కథాంశంతోనే సాగుతుంది. ఈ సినిమాలో కథ ఏంటంటే.. ఈ సినిమాలో షైనీ , రేజి అనే భార్య భర్తలు ఉంటారు. వీరికి ఓ కొడుకు కూడా ఉంటాడు. అయితే భర్త రేజి సిటీలో ఉద్యోగం చేస్తూ నెలనెలా డబ్బులు పంపుతూ ఉంటాడు. భార్య షైనీ కొడుకుతో అత్త మామలతో కలిసి ఊర్లో జీవిస్తుంటారు. అయితే అత్తా మంచాన పడటంతో మామతో కలిసి ఆమెకు సేవలు చేస్తూ ఉంటుంది షైనీ. అయితే భర్త దూరంగా ఉండటంతో ఆమె మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంటుంది. తన క్లాస్ మెట్ అయిన కిరణ్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంటుంది రేజి. అయితే ఈ ఇద్దరు కలుసుకోవడానికి అత్త మామ అడ్డుగా ఉన్నారని.. వారిని చంపాలని అనుకుంటారు. ఇందుకోసం షైనీ , కిరణ్ తో కలిసి ముందుగా అత్తను చంపడానికి ప్లాన్ చేస్తుంది. ఇంతలో వీరి ప్లాన్ ను మామ వింటాడు. ఈ ఇద్దరినీ ఓ రూమ్ లో బంధిస్తాడు మామ. ఆ తర్వాత ఏం జరిగింది.? షైనీ , కిరణ్ బయట పడ్డారా.? అత్తామామాలను చంపేశారా.? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా పేరు ఉడాల్. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. అలాగే ఈ సినిమా సైనా ప్లే అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆర్ఎక్స్ 100 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నుంచి రావు బహదూర్ వరకు.. అదరగొడుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌