Viral Photo: రానా కంటే పొడుగున్న ఈ వ్యక్తి గుర్తున్నాడా..? పవన్ కళ్యాణ్ ఏకంగా ఇతని పైకి ఎక్కి కూర్చున్నాడు ఓ సినిమాలో

ఫొటోలో రానా కంటే ఎత్తున్న ఆ వ్యక్తిని  చూసి హీరోయిన్ క్యాథరిన్ ఎదో చెప్తుంది. ఈ స్టైల్ రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాకు సంబంధించింది.

Viral Photo: రానా కంటే పొడుగున్న ఈ వ్యక్తి గుర్తున్నాడా..? పవన్ కళ్యాణ్ ఏకంగా ఇతని పైకి ఎక్కి కూర్చున్నాడు ఓ సినిమాలో
Rana
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 03, 2022 | 12:40 PM

టాలీవుడ్ లో టాల్ యాక్టర్ అంటే టక్కున చెప్పే పేరులలో రానా పేరు కూడా ఉంటుంది. ఆరడులకు పైగా హాట్ తో ఉంటాడు రానా.. పైన కనిపిస్తున్న ఫొటోలో రానా పక్కన ఉన్న వ్యక్తిని చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాడో.. రానా కంటే ఎత్తుగా ఉన్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో కూడా ఉన్నాడు ఈ పొడుగాటి వ్యక్తి. పైన కనిపిస్తున్న ఫొటోలో రానా కంటే ఎత్తున్న ఆ వ్యక్తిని  చూసి హీరోయిన్ క్యాథరిన్ ఎదో చెప్తుంది. ఈ స్టైల్ రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాకు సంబంధించింది. ఈ ఫొటోలో రానా కంటే హాట్ ఉన్న ఆ వ్యక్తిని చూసి షాక్ అయ్యింది క్యాథరిన్. ఇక ఈ వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో కూడా ఉన్నాడు. ఇతను ఏకంగా ఆ సినిమాలో పవన్ ను ఎత్తుకుంటాడు. చంటి పిల్లాడిలా ఇతని పైకి ఎక్కి కూర్చుంటాడు.. ఆ సినిమా ఎదో తెలుసా..?

పవన్ కళ్యాణ్ హీరోగానే కాకుండా దర్శకత్వం  వహించిన సినిమా జానీ. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా పవన్ అభిమానులను మాత్రం ఆకట్టుకుంది. ఈ సినిమాలో పవన్ నటన, యాక్షన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా లో ఆ పొడుగు వ్యక్తి నటించాడు. జానీ సినిమాలో మార్కెట్ సీన్ లో ఉంటాడు ఇతను. అలాగే హీరోయిన్ కోసం వెతికే సీన్ లో పవన్ ఇతని పైకి ఎక్కి కూర్చుంటాడు. ఆ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది.

అలాగే నేనే రాజు నేనే మంత్రి సినిమాలోనూ నటించాడు ఈ వ్యక్తి.. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Pawan Kalyan

Pawan Kalyan

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?