AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush Sir Movie : హీరోలు అక్కడివారైనా.. రికార్డులు మాత్రం మన దగ్గరే.. సూపర్ హిట్‌గా నిలిచిన ధనుష్ సార్

ఇప్పటికే అక్కడి స్టార్ హీరోలు మన దర్శకులతో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ హీరోలు మన దర్శకులతో సినిమాలు చేస్తున్నప్పటికీ ఆ సినిమాలు రెండు భాషల్లో ఒకేసారి విడుదలవుతున్నాయి.

Dhanush Sir Movie : హీరోలు అక్కడివారైనా.. రికార్డులు మాత్రం మన దగ్గరే.. సూపర్ హిట్‌గా నిలిచిన ధనుష్ సార్
Sir Movie
Rajeev Rayala
|

Updated on: Feb 17, 2023 | 3:17 PM

Share

తమిళ్ సినిమా హీరోలకు తెలుగులో రోజు రోజుకు మార్కెట్ పొరుగుతోంది. అటు తమిళ నాట కూడా మంద దర్శకులు తెరకెక్కిస్తున్న సినిమాలకు క్రేజ్ పెరుగుతోంది. ఇప్పటికే అక్కడి స్టార్ హీరోలు మన దర్శకులతో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ హీరోలు మన దర్శకులతో సినిమాలు చేస్తున్నప్పటికీ ఆ సినిమాలు రెండు భాషల్లో ఒకేసారి విడుదలవుతున్నాయి. అయితే వీటికి తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ క్రేజ్ దక్కుతోంది. అవ్వడానికి తమిళ్ హీరోలైనా సినిమాకు రికార్డు స్థాయి ఓపినింగ్స్ మాత్రం మన దగ్గరే జరుగుతోంది. గతంలో వచ్చిన  శివ కార్తికేయన్ సినిమాకు కూడా అంతే.. జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన సినిమా ప్రిన్స్.

ప్రిన్స్ సినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు తమిళ్ కంటే తెలుగులోనే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే ఓపినింగ్స్ కూడా మన దగ్గరే బాగా వచ్చాయి. అలాగే ఇప్పుడు ధనుష్ నటించిన సార్ సినిమాకు కూడా..

టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన సినిమా సార్. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలను నిలదీస్తూ.. విద్యావిలువను చెప్పిన ఈ సినిమాకు ప్రేక్షకుల హిట్ టాక్ అందించారు. ఇక ఈ సినిమా కూడా తెలుగులో భారీ ఒపింగ్స్ అందుకుంది. తమిళ్ కంటే తెలుగులోనే ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ దక్కింది. ఇక తొలి రోజే సూపర్ హిట్ అందుకున్న సార్ మూవీ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Follow Us
రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా
రెండు సార్లు బిగ్‌బాస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన హీరో.. ఈసారి పక్కా
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!
చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!
ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు
ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు
జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..
జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..
షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!
షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!
పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..
పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం