AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మహానటి’ మూవీ చూసి మెస్మ‌రైజ్ అయిన దీపికా..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునె, తెలుగు మూవీ ‘మహానటి’కి ఫిదా అయింది. ఇటీవలే ఈ చిత్రం చూసిన ఆమె.. ఇన్‌స్టా‌ వేదికగా తన ఒపినియ‌న్ పంచుకుంది. ” ఇప్పుడే ఈ సినిమా చూడండి” అంటూ ‘మహానటి’ పోస్టర్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.‌ దీనిపై స్పందించిన ‘మహానటి’ డైరెక్ట‌ర్ నాగ్‌ అశ్విన్‌.. “వేకువ‌జామున‌ కూల్‌ నోటిఫికేషన్‌తో నిద్రలేచా” అని పేర్కొన్నారు. వెండితెర‌పై ఓ వెలుగు వెలిగిన అలనాటి హీరోయిన్ సావిత్రి లైఫ్ స్టోరీ ఆధారంగా తీసిన […]

'మహానటి' మూవీ చూసి మెస్మ‌రైజ్ అయిన దీపికా..
Ram Naramaneni
| Edited By: |

Updated on: May 30, 2020 | 6:00 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునె, తెలుగు మూవీ ‘మహానటి’కి ఫిదా అయింది. ఇటీవలే ఈ చిత్రం చూసిన ఆమె.. ఇన్‌స్టా‌ వేదికగా తన ఒపినియ‌న్ పంచుకుంది. ” ఇప్పుడే ఈ సినిమా చూడండి” అంటూ ‘మహానటి’ పోస్టర్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.‌

దీనిపై స్పందించిన ‘మహానటి’ డైరెక్ట‌ర్ నాగ్‌ అశ్విన్‌.. “వేకువ‌జామున‌ కూల్‌ నోటిఫికేషన్‌తో నిద్రలేచా” అని పేర్కొన్నారు.

వెండితెర‌పై ఓ వెలుగు వెలిగిన అలనాటి హీరోయిన్ సావిత్రి లైఫ్ స్టోరీ ఆధారంగా తీసిన బయోపిక్ ‘మహానటి’. కీర్తి సురేశ్‌..సావిత్రి పాత్ర‌లో ప‌రకాయ ప్ర‌వేశం చేసింది. వైజయంతి మూవీస్‌, స్వప్న సినిమా సంస్థలు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. 2018లో రిలీజైన ఈ సినిమా..సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. విమర్శకుల ప్రశంసలతో పాటూ అనేక అవార్డులు, రివార్డులు ద‌క్కాయి. ఈ మూవీలో అద్బుతంగా న‌టించింనందుకుగానూ కీర్తి సురేశ్‌ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం అందుకుంది. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ‘మహానటి’ని ప్రదర్శించారు. దీపిక.. ప్ర‌జంట్ లాక్ డౌన్ స‌మ‌యంలో తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ముంబయిలోని ఇంట్లోనే ఉంటోంది. ఈ స‌మయంలో ప‌లు సౌత్ ఇండియ‌న్ మూవీస్ చూస్తూ..అభిప్రాయాలు పంచుకుంటుంది.

Follow Us
హైదరాబాదీలకు అలర్ట్.. వాటర్ ట్యాంక్‌ బుకింగ్‌ సేవల్లో అంతరాయం
హైదరాబాదీలకు అలర్ట్.. వాటర్ ట్యాంక్‌ బుకింగ్‌ సేవల్లో అంతరాయం
ఒక చెంచా నెయ్యి తింటే ఎన్ని క్యాలరీలు పెరుగుతాయి? బరువు తగ్గాలని.
ఒక చెంచా నెయ్యి తింటే ఎన్ని క్యాలరీలు పెరుగుతాయి? బరువు తగ్గాలని.
గిరిజన విద్యార్థులకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూక్
గిరిజన విద్యార్థులకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూక్
చపాతీ, రొట్టెల్లోకి అదిరిపోయే అలసందల కూర..
చపాతీ, రొట్టెల్లోకి అదిరిపోయే అలసందల కూర..
ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ మిస్.. కన్నీరు పెట్టిన వైభవ్
ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ మిస్.. కన్నీరు పెట్టిన వైభవ్
CBSE మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టు కీలక విచారణ..
CBSE మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టు కీలక విచారణ..
మీ స్కిన్ టైప్‌కు సెట్ అయ్యే బెస్ట్ మాయిశ్చరైజర్‌ ఎలా ఎంచుకోవాలి?
మీ స్కిన్ టైప్‌కు సెట్ అయ్యే బెస్ట్ మాయిశ్చరైజర్‌ ఎలా ఎంచుకోవాలి?
ఏపీ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక..
ఏపీ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక..
సిలిండర్ అవసరం లేని సరికొత్త పొయ్యి.. ధర ఎంతో తెలుసా?
సిలిండర్ అవసరం లేని సరికొత్త పొయ్యి.. ధర ఎంతో తెలుసా?
ఆ ఒక్క డైలాగ్ ఇప్పటికీ సెన్సేషన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఆ ఒక్క డైలాగ్ ఇప్పటికీ సెన్సేషన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?