AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Committee Kurrollu: నేషనల్ అవార్డ్ కొట్టేసిన కమిటీ కుర్రోళ్లు.. సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన పాట ఇదే.. 90’s కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది..

నిర్మాతగా సరికొత్త రికార్డ్ సృష్టించింది నిహారిక కొణిదెల. ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు సినిమాగా నిలించి రికార్డ్ క్రియేట్ చేసింది కమిటీ కుర్రోళ్లు. ముఖ్యంగా ఈ సినిమాలో కుర్రాళ్ల హార్ట్ చేసిన సాంగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ పాట దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సాంగ్ ఏంటీ ? అనేది తెలుసుకుందామా.

Committee Kurrollu: నేషనల్ అవార్డ్ కొట్టేసిన కమిటీ కుర్రోళ్లు.. సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన పాట ఇదే.. 90's కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది..
Committee Kurrollu
Rajitha Chanti
|

Updated on: Jul 20, 2026 | 9:33 AM

Share

కమిటీ కుర్రాళ్లు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. ఇటీవల కేంద్రం ప్రకటించిన 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు సినిమాగా నిలించింది ఈ మూవీ. దీంతో చిత్రబృందంతోపాటు.. నిర్మాత నిహారిక కొణిదెల, నటీనటులకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇప్పుడు మరోసారి ఈ మూవీ గురించి ఓటీటీల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. చిన్న సినిమా.. స్టార్ నటీనటులు లేరు.. యాక్షన్, రొమాంటిక్ సాంగ్స్ అసలే లేవు.. అయినప్పటికీ భావోద్వేగ కథ, సహజమైన నటన, గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమా పేరు ఇప్పుడు మరోసారి నెట్టింట మారుమోగుతుంది. ఈ క్రమంలోనే సినిమాకు ప్రధాన బలంగా మారిన పాట గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. అదే ఆ రోజులు మళ్లీ రావు అనే పాట.

ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..

“ఆరోజులు మళ్లీ రావు” అంటూ సాగే ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. సినిమా విడుదలకు ముందే ఆరోజులు మళ్లీ రావు అనే పాట రిలీజ్ కాగా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. యూట్యూబ్, ఇన్ స్టాలో రీల్స్, షార్ట్ వీడియోస్ ద్వారా అత్యధిక మిలియన్ వ్యూస్ రాబట్టింది. ముఖ్యంగా 90’s కుర్రాళ్లకు ఈ సాంగ్ ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ సాంగ్ నెట్టింట మారుమోగింది.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..

“రాదే రాదే , అలుపంటూ రాదే.. ఆడేస్తున్న ప్రతి పూటే.. వాడు వీడు , అని తేడాలే లేవే.. ఓ చోటే చేరి ఆడామే.. అమ్మానాన్నల్ని , ఎంతో విసిగించి.. మాటే వినదంటా వయసే.. ఇపుడే గుర్తొస్తే అన్ని వదిలేసి.. మా గుండె తిరిగేదాచోటే ..అరెరే.. బాల్యం రమ్మన్నా రాదే.. గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే.. స్నేహాలే, ఏ ఏఏ..గుండె మీద వేసి పోయే పచ్చబొట్టేలే.. ఆ రోజులు . . మళ్ళీ రావు.. ఈ రోజుల్లా కానే కావు” అంటూ సాగే ఈ సాంగ్ లిరిక్స్ అందరి హృదయాలను తాకాయి. దీంతో ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ఈ సాంగ్ మీరు వినండి..

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

ఆరోజులు మళ్లీ రావు సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

Follow Us
కూష్మాండదుర్గ అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు
కూష్మాండదుర్గ అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు
పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయికి.. కానీ, ఆర్థిక ఇబ్బందులతో
పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయికి.. కానీ, ఆర్థిక ఇబ్బందులతో
బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న వారిపై బాంబులు.. 72 మంది మృతి
బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న వారిపై బాంబులు.. 72 మంది మృతి
ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు
ప్రియుడి బెయిల్‌ డబ్బుల కోసం డ్రగ్స్‌ కొరియర్‌గా మారిన ప్రియురాలు
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. వీరికి పెన్షన్ కట్..!
సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!
సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!
Video: 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబోట్! షాకింగ్ ఘటన!
Video: 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబోట్! షాకింగ్ ఘటన!
అరకు టూర్ ప్యాకేజీ.. ఒక్కరోజులోనే అందమైన ప్రకృతి అందాలను చూసేయండి
అరకు టూర్ ప్యాకేజీ.. ఒక్కరోజులోనే అందమైన ప్రకృతి అందాలను చూసేయండి
హైదరాబాద్ వేదికగా విండీస్ కెప్టెన్ వీరవిహారం
హైదరాబాద్ వేదికగా విండీస్ కెప్టెన్ వీరవిహారం
రణబాలి స్టైల్‌లో గ్రాండ్‌గా రష్మిక క్లోజ్ ఫ్రెండ్ సీమంతం.. వీడియో
రణబాలి స్టైల్‌లో గ్రాండ్‌గా రష్మిక క్లోజ్ ఫ్రెండ్ సీమంతం.. వీడియో