AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer 2 Twitter review: జైలర్ 2 ట్విట్టర్ రివ్యూ.. సినిమా అదిరిపోయిందంటగా..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జైలర్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. చాలా మంది కీలకపాత్రల్లో కనిపించనున్నారు .

Jailer 2 Twitter review: జైలర్ 2 ట్విట్టర్ రివ్యూ.. సినిమా అదిరిపోయిందంటగా..
Rajinikanth Jailer 2
Rajeev Rayala
|

Updated on: Oct 15, 2026 | 10:16 AM

Share

రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్ 2’. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. కొన్నాళ్లుగా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజగా జైలర్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే మొదలవగా సినిమా చుసిన ఆడియన్స్, అభిమానులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో సినిమా రివ్యూలను పోస్ట్ చేస్తున్నారు. సినిమాఅదిరిపోయిందని , సూపర్ స్టార్ మరోసారి అదరగొట్టారని అంటున్నారు ఆడియన్స్.

జైలర్ 2 రివ్యూ

#Jailer2 – First Half 🔥

Superstar Title Card, Nelson’s Witty Comedies throughout, Mass Bridge Seq & Tea Stall Scene, Interval Block… 💥👌

Highly Engaging. Nelsoooo Veramaari….Hukum🤝

— Christopher Kanagaraj (@Chrissuccess) October 15, 2026

జైలర్ 2 రివ్యూ

#Jailer2 First Half – Excellent ❤️‍🔥

– Filled with Sema Fun and Mass Moments and everything has worked very well👌 – Superstar #Rajinikanth Aka Tiger Muthuvel Pandiyan’s Swag and style was pure theatrical moments🥵 – Anirudh’s background for the mass moments elevated the scenes very well🤩 – Suraj Venjaramodu, Namo Narayanan & YogiBabu’s characters are well written and had a very good Scope🌟 – Interval Block was Solid🛐

Onto the exciting 2nd half 🤞

— Ommy Rathore (@ommy_rathore15) October 15, 2026

జైలర్ 2 రివ్యూ

solid internal report 🔥 – don’t expect the highs of original – but it isn’t low either. – decent enough to make you say.. oh yeah baby – banger entertainment – this time enemy is not one neither are allies.. everything everywhere all at once.

— Parth Chaturvedi (@_mrchaturvedi) October 7, 2026

జైలర్ 2 రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us