AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూపాయి ఖర్చు లేకుండా బతుకమ్మను పేర్చుకోవాలా? ఈ ట్రిక్ ఫాలో అవ్వండి!

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమైన బతుకమ్మ పండుగ వస్తుంది. ప్రజలందరూ అక్టోబర్ 18 ఆదివారం రోజున ఈ పండుగను జరుపుకోనున్నారు. అయితే ఇప్పుడు బతుకమ్మను పేర్చాలి అంటే, పువ్వుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ఈ చిన్న చిట్కాలు పాటిస్తే రూపాయి ఖర్చు లేకుండా బతుకమ్మను పేర్చ వచ్చునంట. అది ఎలా అంటే?

Samatha J
|

Updated on: Oct 15, 2026 | 9:52 AM

Share
ఈ రోజుల్లో బతుకమ్మను పేర్చాలి అంటే ప్రతి ఒక్కరూ మనీ పెట్టి పూలను కొంటున్నారు. ఇక పండుగ సమయం కావడంతో పూల రేటు కూడా ఆకాశాన్నంటాయి.  కిలో బంతి రూ.400 పడుతుంది. చామంతి కిలో 500ల పైనే ఉంటుంది. దీంతో సామాన్యులు బతుకమ్మను పేర్చాలి అంటే చాలు, భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి అసలు పైసా ఖర్చు లేకుండా బతుకమ్మ పేర్చాలి అంటే ఈ టిప్ పాటించాలి.

1 / 5
చాలా వరకు పూర్వకాలంలో తంగేడు పూలతోనే బతుకమ్మను కాస్త పెద్దగా పేర్చేవారు. పల్లె ప్రాంతాలలోని గుడ్డలు, చెరువుల వద్ద ఎక్కువగా ఈ తంగేడు పూల చెట్లు కనిపిస్తాయి. అయితే వీటిని తీసుకొచ్చి బతుకమ్మకు ఉపయోగించడం మంచిది. ఇది పసుపు రంగులో ఉంటుంది కాబట్టి దీనిని కాస్త ఎక్కువగా వెతికి తెచ్చుకోవడం వలన దాదాపు రెండు మూడు వరసల్లో దీనిని పెడితే బంతి పూలు కొనుగోలు చేసి పెట్టాల్సిన పని తప్పుతుంది.

2 / 5
అలాగే గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల వెంట నంది వర్ధన పువ్వులు, ముత్యాల పువ్వులు , గునుగు పువ్వు ఎక్కువగా దొరకుతుంటుంది. గతంలో కేవలం బతుకమ్మ పేర్చడం కోసం బతుకమ్మ పువ్వు కోసం ఒక రోజు కేటాయించి పువ్వును వెతికి తెచ్చుకునేవారు. అయితే ఇప్పుడు కూడా గునుగు పువ్వు గ్రామీణ ప్రాంతాలలో దొరుకుతుంది. దానిని వెతికి తెచ్చుకొని బతుకమ్మ పేర్చుకోవడం మంచిది.

3 / 5
దీని వలన డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం ఎక్కువగా ఉండదు. ఇక చాలా వరకు ఇళ్లలోనే చాలా పువ్వులు దొరుకుతాయి. అందులో గోరింట పువ్వులు, గుమ్మడి పువ్వులు, బీరకాయ పువ్వులు, సోరకాయ పూలు, గడ్డి పూలు, ముద్ద మందారం. ఇలాంటి పూలతో కూడా ఖర్చు లేకుండా సులభంగా బతుకమ్మను పేర్చుకోవచ్చును.

4 / 5
 ముఖ్య గమనిక : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జిరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ఇది కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది

5 / 5
Follow Us