WhatsApp: వారెవ్వా.. వాట్సప్ లేకపోయినా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు.. మాములు ఫీచర్ కాదు భయ్యా..
ఇకపై వాట్సప్ యాప్ డౌన్ లోడ్ చేసుకోకపోయినా, వాట్సప్ అకౌంట్ లేకపోయినా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. ఈ మేరకు మెటా అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు వాట్సప్ ఉంటేనే వీడియో కాల్ మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది. ఇక నుంచి ఆ బాధలు తప్పనున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
