కూష్మాండదుర్గ అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు
శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు నాలుగోవ రోజు కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికా కైలాస వాహనంపై పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ఘనం జరుగుతున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నాలుగవ రోజు భ్రమరాంబికా దేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
