సకినాలు గుడ్రంగా సన్నగా రావాలా.. ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి!
తెలంగాణలో బతుకమ్మ, సంక్రాంతి పండుగ సమయాల్లో ఎక్కువగా పిండి వంటలు చేసుకుంటారు. గారెలు, జంతికలతో పాటు చాలా మంది సకినాలు తయారు చేస్తుంటారు. అయితే చాలా మందికి ఇవి తయారు చేయడం అంత పర్ ఫెక్ట్గా రాదు. కాబట్టి ఇప్పుడు మనం వాటిని చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
