బాలయ్యకు దోస్త్‌గా సునీల్..!

హీరోగా హిట్స్ లేక అలసిపోయిన సునీల్..మళ్లీ కయెడియన్ కమ్ నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అదే ట్రాక్ కొనసాగిస్తూ..ఇటీవలే ‘అల వైకుంఠపురంలో’, ‘డిస్కో రాజా’ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అయితే సునీల్ రీసెంట్‌గా అనారోగ్యానికి గురైయ్యాడు. ఇప్పుడే కొద్ది కొద్దిగా రికరవుతున్నాడు. అయితే ఇతడికి సినిమా ఛాన్సులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ‘కలర్ ఫోటో’ అనే చిన్న బడ్జెట్ మూవీ ఒప్పకున్న సునీల్..అందులో తన చిరకాల కోరిక అయిన విలన్ రోల్‌లో కనిపించబోతున్నాడు. తాజాగా సునీల్‌కి […]

బాలయ్యకు దోస్త్‌గా సునీల్..!
Follow us

|

Updated on: Jan 27, 2020 | 11:11 PM

హీరోగా హిట్స్ లేక అలసిపోయిన సునీల్..మళ్లీ కయెడియన్ కమ్ నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అదే ట్రాక్ కొనసాగిస్తూ..ఇటీవలే ‘అల వైకుంఠపురంలో’, ‘డిస్కో రాజా’ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అయితే సునీల్ రీసెంట్‌గా అనారోగ్యానికి గురైయ్యాడు. ఇప్పుడే కొద్ది కొద్దిగా రికరవుతున్నాడు. అయితే ఇతడికి సినిమా ఛాన్సులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ‘కలర్ ఫోటో’ అనే చిన్న బడ్జెట్ మూవీ ఒప్పకున్న సునీల్..అందులో తన చిరకాల కోరిక అయిన విలన్ రోల్‌లో కనిపించబోతున్నాడు.

తాజాగా సునీల్‌కి బంఫర్ ఆఫర్ పట్టేశాడని ఫిల్మ్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబో ప్రస్తుతం ఓ చిత్రం తెరకెక్కనుంది. అందులో సునీల్‌ను బాలయ్య ఫ్రెండ్ పాత్రకిగానూ సెలక్ట్ చేసుకున్నాడట దర్శకుడు. బాలయ్య, బోయపాటి కాంబోలో గతంలో  ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి సంచలన విజాయాలు నమోదు చేశాయి. ఇప్పడు కూడా సినిమాపై భారీ బజ్ నెలకుంది. అందులోనూ తన సినిమాల్లో కామెడీ కోసం స్పెషల్ ట్రాక్ రాసుకుంటాడు బోయపాటి. ఇప్పటికైతే కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సునీల్ తన మార్క్ ఓల్డ్ కామెడీతో నవ్వించిన సినిమాలు రాలేదు. మరి బోయపాటి, సునీల్‌ పాత రోజులను తిరిగి తీసుకువస్తాడేమో వేచి చూడాలి. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభంకానున్నట్లు సమాచారం.

Latest Articles
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!