AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఒక్క సినిమాతోనే సంచలనం.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. అందులో కనిపిస్తున్న చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. దీంతో ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగింది. ఇప్పుడు ఆ అమ్మాడి త్రోబ్యాక్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో తెలుసా.. ?

Tollywood : ఒక్క సినిమాతోనే సంచలనం.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరోయిన్..
Mamitha Baiju
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2025 | 10:30 PM

Share

సౌత్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే పాపులర్ అయ్యింది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? దక్షిణాది సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్. అందం, అభినయంతో సినీప్రియులను అలరించింది. ఈ బ్యూటీ నటనకు డైరెక్టర్ రాజమౌళి సైతం ఫిదా అయ్యారు. ఆమె మరెవరో కాదండి.. ప్రేమలు సినిమాతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన కేరళ కుట్టి మమితా బైజు. యువత అభిమానించే ఈ హీరోయిన్ కు నేడు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మమిత చిన్ననాటి చిత్రం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ చిత్రంలో, మమిత తన సోదరుడితో నిలబడి ఉంది.

మమిత తొలి చిత్రం సర్వోపరి పాలకరన్, ఇది 2017లో విడుదలైంది. తరువాత, మమిత హనీ బీ 2, డాకిని, వరథన్, యాన్ ఇంటర్నేషనల్ లోకల్ స్టోరీ, వికృతి, ఆపరేషన్ జావా, టూ, సూపర్ శరణ్య, ప్రణయవిలాసం, రామచంద్ర బోస్ వంటి అనేక చిత్రాల్లో నటించింది. ఇక ప్రేమలు సినిమాతో ఈ బ్యూటీకి బ్రేక్ వచ్చింది. ఈ సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడుకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వచ్చింది. మమిత తమిళ నటుడు సూర్యతో కలిసి నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ దర్శకుడు బాలా దర్శకత్వంలో ‘వనాంకన్’ చిత్రంలో నటించాల్సి ఉంది. కానీ తరువాత సూర్య ఆ చిత్రం నుండి తప్పుకోవడం.. ఆ తర్వాత మమితా సైతం తప్పుకుంది.

మమితా రెబెల్ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మమితాకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు అమ్మడు ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.