Viral Photo: ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టారా.? కుర్రాళ్లను పిచ్చెక్కించే అందం, పైగా గ్లోబల్ స్టార్.. 

పైన పేర్కొన్న ఫోటోలో నాన్నతో కలిసి అల్లరి చేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఈ నాన్న కూచి ఇప్పుడొక పాన్ వరల్డ్ స్టార్. అంతేకాదు తన అందంతో కుర్రాళ్లను పిచ్చెక్కించడమే కాదు.. అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీకి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా అడుగుపెట్టింది.

Viral Photo: ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టారా.? కుర్రాళ్లను పిచ్చెక్కించే అందం, పైగా గ్లోబల్ స్టార్.. 
Tollywood
Follow us

|

Updated on: Jun 24, 2024 | 5:52 PM

పైన పేర్కొన్న ఫోటోలో నాన్నతో కలిసి అల్లరి చేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఈ నాన్న కూచి ఇప్పుడొక పాన్ వరల్డ్ స్టార్. అంతేకాదు తన అందంతో కుర్రాళ్లను పిచ్చెక్కించడమే కాదు.. అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీకి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా అడుగుపెట్టింది. ఎన్నో ఒడిదుడుకులు, అలాగే మరెన్నో విమర్శలు ఎదుర్కొని.. అవన్నింటిని తన విజయాలకు మెట్లుగా చేసుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించింది. తమిళ సినిమాతో తన కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హిందీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అనంతరం హాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసింది. అంతేకాదు సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ సత్తా చాటింది. ఇప్పటికే మీకు ఆమెవరో తెలిసి ఉండొచ్చు. ఆమె మరెవరో కాదండీ.. హాలీవుడ్ హీరో నిక్ జోనాస్ ను పెళ్లాడిన ప్రియాంక చోప్రా.

‘తమిజాన్’ అనే తమిళ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రియాంక చోప్రా. ఆ తర్వాత ‘ది హీరో’తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఇక ఈ సినిమా అనంతరం ప్రియాంకకు వరుసపెట్టి హిందీలో అవకాశాలు వచ్చిపడ్డాయి. తన కెరీర్‌లో ‘ఐత్రాజ్’, ‘వక్త్’, ’36 చైనా టౌన్’, ‘క్రిష్’, ‘డాన్’, ‘ఓం శాంతి ఓం’, ‘ఫ్యాషన్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను ఖాతాలో వేసుకుంది. 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రియాంకను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాగే 2020వ సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. నిర్మాతగానూ పలు చిత్రాలను నిర్మించిన ప్రియాంక చోప్రా.. ఇంగ్లీష్‌లో ‘బేవాచ్’, ‘ఎ కిడ్ లైక్ జేక్’, ‘స్కై ఇజ్ పింక్’, ‘మాట్రిక్స్’, ‘ది వైట్ టైగర్’, ‘లవ్ అగైన్’ లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. కాగా, ప్రస్తుతం ప్రియాంక ఇంగ్లీష్‌లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’, ‘ది బ్లఫ్’ అనే చిత్రాల్లో నటిస్తోంది.

నిక్, ప్రియాంకల మ్యారేజ్ ఫోటోలు..

ఇది చదవండి: అభిమానికి హీరో నాగార్జున క్షమాపణలు.. ఇకపై అలా జరగదంటూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి
బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి
అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి..
అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి..
ఫార్చ్యూనర్‌కు పోటీగా నిస్సాన్ నయా కార్ లాంచ్.. !
ఫార్చ్యూనర్‌కు పోటీగా నిస్సాన్ నయా కార్ లాంచ్.. !
తమన్నాకు క్షమాపణలు చెప్పిన సీనియర్ నటుడు..
తమన్నాకు క్షమాపణలు చెప్పిన సీనియర్ నటుడు..
మీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయా, లేదా.? ఇలా తెలుసుకోండి.
మీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయా, లేదా.? ఇలా తెలుసుకోండి.
టీమిండియాకు తాకిన విడాకుల ట్రెండ్.. లిస్ట్ చూస్తే పరేషానే
టీమిండియాకు తాకిన విడాకుల ట్రెండ్.. లిస్ట్ చూస్తే పరేషానే
సరికొత్త రంగుల్లో ఆ రెండు స్కూటర్లు రిలీజ్ చేసిన సుజుకీ..!
సరికొత్త రంగుల్లో ఆ రెండు స్కూటర్లు రిలీజ్ చేసిన సుజుకీ..!
సర్వర్లు అంటే ఏమిటి? ఎలా పని చేస్తాయి? అవి డౌన్ అయినప్పుడు..
సర్వర్లు అంటే ఏమిటి? ఎలా పని చేస్తాయి? అవి డౌన్ అయినప్పుడు..
మళ్లీ పుంజుకుంటున్న పేటీఎం.. నష్టాల నుంచి లాభాల వైపు..
మళ్లీ పుంజుకుంటున్న పేటీఎం.. నష్టాల నుంచి లాభాల వైపు..
కార్ లోన్ కావాలా? అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే..
కార్ లోన్ కావాలా? అతి తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకులు ఇవే..