AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: కేజీఎఫ్ కంటే మూడు రెట్లు సలార్.. ప్రభాస్ సినిమాపై కెమెరామెన్ భువన్ క్రేజీ కామెంట్స్..

యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Salaar: కేజీఎఫ్ కంటే మూడు రెట్లు సలార్.. ప్రభాస్ సినిమాపై కెమెరామెన్ భువన్ క్రేజీ కామెంట్స్..
Salaar
Rajitha Chanti
|

Updated on: May 17, 2022 | 8:08 AM

Share

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోగా తన మార్క్ కొనసాగిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నాడు. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ (Prabhas).. ఆశించినంత స్థాయిలో అలరించలేకపోయాడనేది సినీ ప్రియుల నుంచి వస్తున్న టాక్. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ముందునుంచి ఈ మూవీపై భారీగానే అంచనాలున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రోజుకు ఒక్క క్రేజీ న్యూస్ బయటకు వస్తుంది.

ఇప్పటికే 35 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ మే నెలలో ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ నెల చివరలో సలార్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చే అకాశమున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో సలార్ గ్లింప్స్ కోసం ఫ్యా్న్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సలార్ కెమెరామెన్ భువన్ గౌడ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించారు.. సలార్ ఇంటర్నెషనల్ లెవల్లో ఉంటుందని.. కేజీఎఫ్ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగానే ఉంటుందని.. ఈ సినిమా సరికొత్తగా ఉండబోతుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. సలార్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి