18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన..

పై ఫొటోలో ఉన్న చిన్నది కూడా ఇండస్ట్రీకి రాకముందు చాలా కష్టాలు చూసింది. 18 ఏళ్లకే పెళ్లి అయ్యింది, 20 ఏళ్లకు తల్లయింది. ఇక ఇప్పుడు దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ గా మారింది. ఆమె ఎవరో తెలుసా.? చాలా మంది టీవీ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చారు.

18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన..
Actress
Follow us

|

Updated on: Jul 27, 2024 | 8:13 PM

సినిమా ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోయిన్స్ , హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఎన్నో కష్టాలను ఎదుర్కొని వచ్చారు. అవకాశాల కోసం సినిమా ఆఫీసులు చుట్టూ తిరిగి చివరకు అవకాశాలు అందుకుంటారు. మరికొంతమంది చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఆతర్వాత పెద్ద అవకాశాలు అందుకంటూ స్టార్స్ గా ఎదిగారు. ఇక పై ఫొటోలో ఉన్న చిన్నది కూడా ఇండస్ట్రీకి రాకముందు చాలా కష్టాలు చూసింది. 18 ఏళ్లకే పెళ్లి అయ్యింది, 20 ఏళ్లకు తల్లయింది. ఇక ఇప్పుడు దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ గా మారింది. ఆమె ఎవరో తెలుసా.? చాలా మంది టీవీ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా టీవీ సీరియల్స్ నుంచే వచ్చింది. కానీ ఇప్పుడు సినిమాల్లో స్టార్ నటిగా మారింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!

పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ పేరు నటి శ్వేతా తివారి. హిందీలో కసౌటి జిందగీ కె అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. శ్వేతా తివారీ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. శ్వేతా తివారీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శ్వేతా తివారీ టీవీ సీరియల్స్‌లో చాలా కాలం పాటు పని చేసింది. టీవీ షో తర్వాత, శ్వేతా తివారీ ఇప్పుడు వెబ్ సిరీస్‌ల వైపు మొగ్గు చూపింది. సీరియల్స్ కు గుడ్ బై చెప్పి ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లపై ద్రుష్టి పెట్టింది.

ఇది కూడా చదవండి : హైపర్ ఆది వల్లే నేను జబర్దస్త్ మానేశా..? ఇప్పుడు సినిమాల్లో అలాంటి పాత్రలు ఇస్తామంటున్నారు..

శ్వేత ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అతను తన అభిమానుల కోసం ప్రత్యేక ఫోటోలు మరియు వీడియోలను పంచుకుంటుంది. ఇక ఈ అమ్మడు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. రెండు సార్లు ప్రేమలో మోసపోయింది. గతంలో ఈమె నటుడు రాజా చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప పుట్టింది. ఆతర్వాత మనస్పర్థలతో ఈ ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అభివన్ కోహ్లీ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. 2013లో అభివన్ కోహ్లీ ని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కొడుకు పుట్టాడు. ఈ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. అతనితో కూడా విడిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు కొడుకు, కూతురితో ఒంటరిగా జీవిస్తుంది. శ్వేతా తివారీ కూతురు పాలక్ తివారీ ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ఈ అమ్మడి ఆస్తి దాదాపు 80కోట్లకు పైనే ఉంటుందని అంచన.

శ్వేతా తివారీ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత
పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత
పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..
పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..
ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌…!
ఈవీ కార్ల తయారీ ప్రక్రియ ఆపేసిన ఓలా ఎలక్ట్రిక్‌…!
యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
యష్ సినిమాలో నేను నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే
మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? ఎక్కడంటే
సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే..
సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే..
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన నందమూరి మోక్షజ్ఞ మూవీ..
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పట్టాలెక్కిన నందమూరి మోక్షజ్ఞ మూవీ..
పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలు తప్పిపోయారు.. చివరకు, ఏం జరిగిందంటే.
పదేళ్ల క్రితం ఇద్దరు పిల్లలు తప్పిపోయారు.. చివరకు, ఏం జరిగిందంటే.