Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో మరో హత్య.. అశ్వినిని ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు
తమ ఇన్వస్టిగేషన్ కంటిన్యూ చేశారు అమర్,అర్జున్.. తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజే చేశారు. ఈ ప్రోమోలో శివాజీని బ్రేకింగ్ న్యూస్ కోసం శోభా విసింగించడం చూపించారు. సార్ సార్ అంటూ శివాజీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళింది శోభా.. చివరికి ఆయన బాత్రూం కు వెళ్లినా కూడా తలుపు కొట్టి విసిగించింది. ఆ తర్వాత రతికా అమర్ తో మేనేజర్ ను ఇన్వస్టిగేషన్ చేయండి నిజాలు బయటకు వస్తాయి అని హింట్ ఇచ్చింది.

హౌస్ లో ఓ ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒక మర్డర్ జరిగిందని దాన్ని కనిపెట్టాలని అమర్, అర్జున్ ను పోలీసులుగా పంపించాడు. ఇప్పటికే హౌస్ లో వరుసగా హత్యలు జరుగుతున్నాయని.. వాటిని ఇన్వస్టిగేషన్ చేయాలనీ, ఆధారాలను సేకరించి నిందితులను జైల్లో పెట్టాలని అమర్, అర్జున్ కు చెప్పాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే తమ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశారు అమర్,అర్జున్.. తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజే చేశారు. ఈ ప్రోమోలో శివాజీని బ్రేకింగ్ న్యూస్ కోసం శోభా విసింగించడం చూపించారు. సార్ సార్ అంటూ శివాజీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళింది శోభా.. చివరికి ఆయన బాత్రూం కు వెళ్లినా కూడా తలుపు కొట్టి విసిగించింది. ఆ తర్వాత రతికా అమర్ తో మేనేజర్ ను ఇన్వెస్టిగేషన్ చేయండి నిజాలు బయటకు వస్తాయి అని హింట్ ఇచ్చింది.
ఆ తర్వాత మీకు దండం పెడతా నా జోలికి మాత్రం రావద్దు అంటూ రతికా కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేశాడు శివాజీ. అమర్ రతికాతో మాకు ఆల్ రెడీ హింట్లు తెలుసు.. ఎవరు ఏంటి అనేది అని అన్నాడు. నెక్స్ట్ ఎవరిని తీసుకెళ్దాం అని అర్జున్ అడగ్గా.. చాలా ఆసక్తికరంగా ఉండాలంటే మనకు .. అంటూ ఎదో చెప్పే క్రమంలో అశ్విని వైపు చూశాడు. ఇంతలో అశ్విని అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. మీరు ఎంత తడుముకున్న నెక్స్ట్ మీరే రావాలి లోపలికి అని అన్నాడు అమర్. దానికి అర్జున్ ఇన్వెస్టిగేషన్ కా నీ కంఫర్ట్ కా అని పంచ్ వేశాడు.
ఆతర్వాత హత్య ఎందుకు చేశారు అని అమర్ అడగ్గా .. ఏంటి సార్.. యాంకర్ ను పట్టుకొని హత్య అని అంటున్నారు అని చెప్పింది ఆ తర్వాత అశ్విని ఐదులో నుంచి రెండు తీసేయ్ మిగిలింది మనం ముగ్గురమే.. కాబట్టి హింట్ కావలి అని అడిగాడు. ఆ తర్వాత యావర్ ను కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు మనోడు ఎదో చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంతలో బయట రెండు హత్యలు జరిగాయి మేనేజర్ గారు అని రతికా శివాజితో అంటే మూడోది మీదే కావచ్చు అని పంచ్ వేశాడు. అశ్వినిని విచారిస్తుంటే గౌతమ్ చాటుగా వచ్చి వినే ప్రయత్నం చేశాడు. ఇంతలో పెద్దగా ఓ అరుపు వినిపించింది. ఇంకొకళ్ళు చనిపోయారు అని అర్జున్ గెస్ చేశాడు. ఇంతలో ఇంట్లో మరో హత్య జరిగిందని చెప్పాడు బిగ్ బాస్. దాంతో ఈ ప్రోమో ముగిసింది. మొత్తంగా ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




