AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్.. చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. అధికారిక ప్రకటన

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్ 06) సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంఛ్ జరగనుంది. ఇక ప్రతీ సీజన్‌లోనూ లాంచింగ్ ఎపిసోడ్‌కు స్టార్ హీరో ముఖ్య అతిథిగా వస్తారు. ఈసారి కూడా ఓ స్టార్ హీరో చీఫ్ గెస్ట్‌గా రానున్నారు.

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్.. చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. అధికారిక ప్రకటన
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Sep 05, 2026 | 8:01 PM

Share

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ కు రంగం ముస్తాబైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈ సీజన్ కోసం చాలా మార్పులు చేసినట్లు రియాలిటీ షో నిర్వాహకులు చెబుతున్నారు. బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ నుంచే ఆ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండనున్నాయని వెల్లడించారు. కాగా బిగ్ బాస్ తెలుగు ప్రతీ సీజన్‌లోనూ లాంచింగ్ ఎపిసోడ్‌కు ఒక స్టార్ హీరో ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈసారి కూడా ఓ స్టార్ హీరో గెస్ట్‌గా రానున్నారు. అతను మరెవరో కాదు ఊపిరి సినిమాలో కింగ్ నాగార్జునతో కలిసి నటించిన కోలీవుడ్ స్టార్ హీరో ‘కార్తీ’. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం కార్తి ‘సర్దార్ 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

మరోవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ ఎవరన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే అగ్ని పరీక్ష సీజన్ 2 లో సత్తా చాటిన సింగర్ ఝాన్సీ హౌస్ కంటెంటర్ గా ఎంట్రీ కన్ఫార్మ్ అయ్యింది. ఆమెతో పాటు మరో నలుగురు లేదే ఐదుగురు కంటెస్టెంట్స్ గా రానున్నట్లు తెలుస్తోంది. ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్ల విషయానికి వస్తే పల్లవి గౌడ, ముఖేష్ గౌడ, తేజస్విని గౌడ, కావ్యశ్రీ, జబర్దస్త్ రాంప్రసాద్, పొట్టి నరేష్, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందు, కడలి సత్యనారాయణ, యాంకర్ వర్షిణి, నటుడు కృష్ణుడు, టెంపర్ వంశీ, ఫోక్ డ్యాన్సర్ మాథురీ రాథోడ్, దేబ్జానీ మోదక్.. తదితరులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగుపెడతారో తెలియాలంటే ఆదివారం (సెప్టెంబర్ 6) వరకూ ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

కింగ్ జమానాలోకి సర్దార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బ్యాంకుకు వచ్చేవాళ్లంతా కస్ట్‌మర్లే కాకపోవచ్చు.. జాగ్రత్త
బ్యాంకుకు వచ్చేవాళ్లంతా కస్ట్‌మర్లే కాకపోవచ్చు.. జాగ్రత్త
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్‌.. దెబ్బకు కళ్లు బైర్లు
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్‌.. దెబ్బకు కళ్లు బైర్లు
చాట్‌జీపీటీలో కొత్త ‘ప్రైవసీ సెంటర్’ ఇక మీ డేటా సేఫ్..
చాట్‌జీపీటీలో కొత్త ‘ప్రైవసీ సెంటర్’ ఇక మీ డేటా సేఫ్..
ఇంట్లో వెండి నెమలి పెడితే ఏం జరుగుతుందో తెలుసా..? అదృష్టం..
ఇంట్లో వెండి నెమలి పెడితే ఏం జరుగుతుందో తెలుసా..? అదృష్టం..
‘ఏఐ’కి కొత్త పేరు పెట్టిన ట్రంప్‌.. ఇక నుంచి అలాగే పిలవాలట!
‘ఏఐ’కి కొత్త పేరు పెట్టిన ట్రంప్‌.. ఇక నుంచి అలాగే పిలవాలట!
రామాయణం మూవీ.. 'జయ జయ రామ్' సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది
రామాయణం మూవీ.. 'జయ జయ రామ్' సాంగ్ తెలుగు వెర్షన్ వచ్చేసింది
రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
ఐఆర్‌సీటీసీ అద్భుత టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అజంతా, ఎల్లోరా
ఐఆర్‌సీటీసీ అద్భుత టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అజంతా, ఎల్లోరా
ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయాక..
ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయాక..
అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే..
అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే..