AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9: ఒకొక్కరికి ఇచ్చిపడేసిన నాగ్.. మాస్క్ మ్యాన్‌కు మాత్రం ఎక్స్‌ట్రా డోస్

బిగ్ బాస్ సీజన్ 9లో ఆరో రోజు కూడా రచ్చ గట్టిగానే జరిగింది. శనివారం కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది శ్రష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్. వీరిలో ఒకరు హౌస్ నుంచి మొదటి వారం బయటకు వెళ్లనున్నారు

Bigg Boss 9: ఒకొక్కరికి ఇచ్చిపడేసిన నాగ్.. మాస్క్ మ్యాన్‌కు మాత్రం ఎక్స్‌ట్రా డోస్
Bigg Boss 9
Rajeev Rayala
|

Updated on: Sep 14, 2025 | 7:31 AM

Share

బిగ్ బాస్ సీజన్ 9లో నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ ను ఉతికి ఆరేశారు. బిగ్ బాస్ మొదలై  ఈరోజుకు వారం. మొదటి వారం ఎలిమినేషన్ నేడు జరగనుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది శ్రష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్. వీరిలో శ్రష్ఠి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యిందని తెలుస్తుంది. ఈ అమ్మడు వచ్చిన వారం లో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అలాగే ఓటింగ్ లోనూ ఈ చిన్నదానికి తక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో శ్రష్ఠి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే శనివారం జరిగిన ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున ఒకొక్కరికి ఇచ్చిపడేశారు. ముఖ్యంగా హరీష్, శ్రీజ దమ్ము, మనీష్..

ముందుగా కెప్టెన్ అయిన సంజనను నాగ్ అభినందించారు. అలాగే కెప్టెన్ మాట ఎవరూ వినడం లేదు అని చెప్పుకొచ్చింది సంజన. ఆతర్వాత సంజనకు, ఫ్లోరా షైనీకి మధ్య జరిగిన దాని గురించి అడిగారు నాగ్.  ఫ్రీబార్డ్ అన్న పదాన్ని ఫ్లోరా షైనీ తప్పుగా తీసుకుందని సంజన నాగ్ కు తెలిపింది. ఇక ఈ ఇద్దరి మధ్య గొడవను దాదాపు క్లియర్ చేశారు నాగ్. అంతే కాదు నాగ్ ముందే కన్నీళ్లు కూడా పెట్టుకుంది సంజన. ఫ్లోరా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిందని గుర్తు చేస్తూ నాగ్ ముందు ఏడ్చేసింది సంజన. దాంతో సంజనకు క్షమాపణ చెప్పమని ఫ్లోరకు చెప్పారు నాగ్. దాంతో ఆమె క్షమాపణ చెప్పింది.

ఆతర్వాత తనూజ ను లేపి వంట గురించి అడిగారు. ఆలు కూర గురించి అడిగి ఆమెను ధైర్యంగా ఉండమని చెప్పారు నాగ్. ఎమోషనల్‌గా హర్ట్ చేయడానికి ట్రై చేస్తారు.. నువ్వు ఏడొద్దు. ధైర్యంగా ఎదుర్కో అని తనూజాకు చెప్పారు నాగ్. అనవసరంగా తనూజ మీద నింద వేసిన ప్రియా, శ్రీజలకు నాగార్జున గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఆతర్వాత రీతూ చౌదరి, తనూజ మధ్య ఇష్యును కూడా సాల్వ్ చేశారు నాగ్. దాంతో ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఇమ్మానుయేల్ ను లేపి గుండు అంకుల్ ఇష్యూ గురించి మాట్లాడారు. అందర్నీ నవ్వించాలనే అలా చేశా ఆతర్వాత వెళ్లి క్షమాపణ చెప్పా అని ఇమ్మానుయేల్ అన్నాడు.  గుండు అంకుల్ అనే మాటని సరదాగా అన్నాడని హౌస్ లో ఎంతమంది అనుకుంటున్నారు అని అడిగారు నాగార్జున. దాంతో అందరూ చేతులు పైకిఎత్తారు. ‘చూశావా హరీష్.. హౌస్‌లో ఉన్న వాళ్లే కాదు.. బయట ఆడియన్స్ కూడా అదే అనుకున్నారు. ఇమ్మూ అలా చేసింది నవ్వించడానికే తప్ప బాడీ షేమింగ్ కాదు అని నాగ్ అన్నారు. దాంతో ఇమ్మానుయేల్ ఒక్కసారిగా ఏడ్చేశాడు. ‘ఆడియన్స్ అంతా నీ పక్కనే ఉన్నారు.. నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నారు. నువ్వు సరదాగా అన్నావ్ తప్ప.. రాంగ్‌గా అనలేదని జనం నమ్మారు.. నువ్వు ఇలాగే ఎంటర్ టైన్ చేస్తూ హ్యాపీగా ఉండు అని ఇమ్మూకు చెప్పాడు నాగ్.  అయినా కూడా హరీష్ వితండవాదం చేయడానికి ప్రయత్నించాడు. నాగ్ చెప్తున్నా వినకుండా ఇమ్మూదే తప్పు అన్నట్టుగా మాట్లాడాడు హరీష్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..