Unstoppable With NBK: బాలయ్య మజాకా.. “మేడ మీద పార్టీలేంటన్నా.? నా బ్రాండ్‌కు మారిపో” అంటూ..

అన్ స్టాపబుల్ టాక్ షోకు బాలయ్య హోస్ట్ గా చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ ఇప్పుడు మూడో సీజన్ కు రెడీ అయ్యింది. లిమిటెడ్ ఎడిషన్ తో ప్రారంభమైన అన్ స్టాపబుల్ సీజన్ 3 కి మొదటి గెస్ట్ లుగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి మూవీ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, శ్రీలీల, దర్శకుడు అనిల్ రావిపూడి హాజరయ్యారు.

Unstoppable With NBK: బాలయ్య మజాకా.. మేడ మీద పార్టీలేంటన్నా.? నా బ్రాండ్‌కు మారిపో అంటూ..
Unstoppable With Nbk
Follow us

|

Updated on: Nov 18, 2023 | 12:25 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగానే కాదు హోస్ట్ గాను అదరగొడుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకు బాలయ్య హోస్ట్ గా చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ ఇప్పుడు మూడో సీజన్ కు రెడీ అయ్యింది. లిమిటెడ్ ఎడిషన్ తో ప్రారంభమైన అన్ స్టాపబుల్ సీజన్ 3 కి మొదటి గెస్ట్ లుగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి మూవీ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, శ్రీలీల, దర్శకుడు అనిల్ రావిపూడి హాజరయ్యారు. తాజాగా సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. సెకండ్ ఎపిసోడ్ లో యానిమల్ మూవీ టీమ్ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న , దర్శకుడు సందీప్ రెడ్డి వంగ హాజరయ్యారు.

ఈ ప్రోమోలో బాలకృష్ణ డబుల్ ఎనర్జీతో కనిపించారు. ముందుగా సందీప్ రెడ్డిని పిలిచి ఆయనతో సరదాగా కబుర్లు చెప్పారు. సాయంత్రం ఏంటి మరి..? అని బాలయ్య అడగ్గానే ఓన్లీ విస్కీ సార్ అని సమాధానం ఇచ్చాడు సందీప్. అది మానేసి నా బ్రాండ్ కు వచ్చే స్టోరీలు ఇంకా ఫాస్ట్ గా రాస్తావ్ అంటూ నవ్వులు పూయించారు బాలయ్య.

ఆతర్వాత హీరో రణబీర్ కపూర్ ను తనదైన స్టైల్ లో ఇన్వైట్ చేశారు. రణబీర్ కపూర్ రాగానే బాలకృష్ణ మూవీ డైలాగ్ చేశారు. ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అంటూ బాలకృష్ణ డైలాగ్ తో అదరగొట్టాడు రణబీర్. ఆ వెంటనే రశ్మికను ఇన్వైట్ చేసి ఆమెను తన మాటలతో ప్లాట్ చేశారు. నువ్వు మెలికలు తిరుగుతుంటే నా గుండె మెలికలు తిరుగుతుంది అని అన్నారు దానికీ రష్మిక ఫిదా అయిపొయింది. ఇక తికమక పెట్టె ప్రశ్నలతో నవ్వులు పూయించారు బాలయ్య. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండకు ఫోన్ చేయించి మాట్లాడించారు. విజయ్ తో మాట్లాడుతున్న సమయంలో రష్మిక మొఖం వెలిగిపోయింది. అలాగే సందీప్ విజయ్ తో మాట్లాడుతుంటే ఈ మేడ మీద పార్టీలు ఏంటన్న..? విజయ్ కు చెప్పు ఐ లవ్ రష్మిక అని అన్నారు బాలకృష్ణ. ఆ తర్వాత పైసా వసూల్ సాంగ్ కు రణబీర్ కపూర్ తో కలిసి స్టెప్పులేశారు బాలయ్య.  చివరిలో బాలకృష్ణ ట్రబుల్ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు రణబీర్ కపూర్. ఈ ఎపిసోడ్ ఆహాలో నవంబర్ 24న స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!

సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!

బాబోయ్.. విజయ్ దేవరకొండ స్టైలీష్ గాగుల్స్ అంత ఖరీదా ?..

Telangana Elections: కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసా..?

ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు.. అసలు కారణం ఇదే..

మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?

సౌతిండియా బ్యూటీ ఈ అమ్మాయి.. ఫాలోయింగ్ మాములుగా ఉండదు..

ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!

హైదరాబాద్‌లో బోగస్ ఓట్ల కలకలం.. పోలీసుల అదుపులోకి నిందితులు..

ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!
యానిమల్ సినిమాపై భారీ అంచనాలు..! యానిమల్ హిట్టా.? ఫట్టా.?

అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా

ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.

నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.

చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..