Allu Arha : పిల్లాడిగా మారిన ఐకాన్ స్టార్.. క్యూటీ అర్హతో ఆటలు.. నెట్టింట వీడియో వైరల్..

అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ అల్లరి సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. తండ్రి అల్లు అర్జున్ తో కలిసి ఈ చిన్నారి చేసే అల్లరి అంతా

Allu Arha : పిల్లాడిగా మారిన ఐకాన్ స్టార్.. క్యూటీ అర్హతో ఆటలు.. నెట్టింట వీడియో వైరల్..
Bunny
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 12, 2021 | 2:05 PM

Allu Arha: అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ అల్లరి సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. తండ్రి అల్లు అర్జున్ తో కలిసి ఈ చిన్నారి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇటీవలే ఈ బుజ్జాయి సినిమాల్లోకి అడుగు పెట్టింది. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న శాకుంతలం సినిమాలో చిన్న పాత్రలో కనిపించనుంది అర్హ. నిన్నమొన్నటి వరకు శాకుంతలం సినిమా షూట్లో బిజీగా ఉన్న అల్లు అర్హ.. తాజాగా తన తండ్రి అల్లు అర్జున్‌కి టైం ఇచ్చింది. దీంతో అర్చున్‌ ఎంచక్కా అర్హతో ఆడుకుంటూ… తెగ హ్యాపీగా ఫీలయ్యారు.

పాన్‌ ఇండియా మూవీ శాకుంతలం సినిమాలో నటిస్తున్న అర్హ… నిన్న మొన్నటి వరకు ఆ సినిమా షూట్‌‌‌తో బిజీగా ఉంది. అల్లు అర్జున్‌ కారెవాన్‌లో షూట్ కెళ్లి మరీ ప్రొఫెషనల్ యాక్టరస్‌లా అందర్నీ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ స్టార్‌ కిడ్ షూట్ కంప్లీట్ అవ్వడంతో… ఆడుకోడానికి తండ్రి ఛాన్స్‌ ఇచ్చారు. అలా ఇద్దరు కలిసి బబుల్ ఆడుకుంటూ ఉంటే.. వీడియో తీసిన అల్లు స్నేహ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తండ్రి తో కలిసి ఆడుకుంటున్న అర్హ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Also Read:  Pelli SandaD: ‘పెళ్లి సందD’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్.. చంద్రబోస్ సాహిత్యానికి కీరవాణి సంగీతం.. ఫిదా కావాల్సిందే..

Lavanya tripati: షాకింగ్ న్యూస్ చెప్పిన హీరోయిన్.. వస్తువులను చూస్తే భయపడతానంటున్న లావణ్య త్రిపాఠి..

R. Narayanamurthy: సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శం.. రైతుబంధుపై ఆర్. నారాయణ మూర్తి వ్యాఖ్యలు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!