AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pelli SandaD: ‘పెళ్లి సందD’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్.. చంద్రబోస్ సాహిత్యానికి కీరవాణి సంగీతం.. ఫిదా కావాల్సిందే..

సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయమవుతన్న సినిమా పెళ్లి సందD. ఈ చిత్రానికి గౌరీ రొనంకి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీలీలా హీరోయిన్‏గా నటిస్తోంది.

Pelli SandaD: 'పెళ్లి సందD' నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్.. చంద్రబోస్ సాహిత్యానికి కీరవాణి సంగీతం.. ఫిదా కావాల్సిందే..
Pelli Sandad
Rajitha Chanti
|

Updated on: Aug 12, 2021 | 12:51 PM

Share

సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయమవుతన్న సినిమా పెళ్లి సందD. ఈ చిత్రానికి గౌరీ రొనంకి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీలీలా హీరోయిన్‏గా నటిస్తోంది. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్.. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి టైటిల్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్.

పట్టుచీరల తళతళలు.. పట్టగొలుసులా గలగలలు అంటూ ఈ పాట సాగుతుంది. పెళ్లి ఇంట్లో పెళ్లి పనులు జరుగుతుండగా.. బంధుమిత్రుల సమక్షంలో నాయకా నాయికలు చేసే సందడినే ఈ పాట. ఒక వైపున పెళ్లి పనులు .. మరో వైపున కాలక్షేపపు కబుర్లతో ఈ పాట సాగుతుంది. ఈ సినిమాకు చంద్రబోస్ పాటలు రాస్తుండగా.. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ పాటను హేమచంద్ర, దీపు, రమ్యబెహ్రా ఆలపించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. చంద్రబోస్ సాహిత్యానికి కీరవాణి సంగీతంత శ్రోతలను ఆకట్టుకుంటుంది. గతంలో చంద్రబోస్.. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన పెళ్లి సందడి చిత్రానికి పాటలు రాసారు.

ట్వీట్..

వీడియో

Also Read: Lavanya tripati: షాకింగ్ న్యూస్ చెప్పిన హీరోయిన్.. వస్తువులను చూస్తే భయపడతానంటున్న లావణ్య త్రిపాఠి..

R. Narayanamurthy: సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శం.. రైతుబంధుపై ఆర్. నారాయణ మూర్తి వ్యాఖ్యలు..

Ester Anil: ఈ హీరోయిన్ సాహసానికి నెటిజన్లు ఫిదా.. గౌనులో వయ్యారాల చిన్నది.. లుక్ అదుర్స్..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!