Ester Anil: ఈ హీరోయిన్ సాహసానికి నెటిజన్లు ఫిదా.. గౌనులో వయ్యారాల చిన్నది.. లుక్ అదుర్స్..

ప్రస్తుతం ఫోటోషూట్స్ సందడి ఎక్కువగా పెరిగిపోయింది. స్టార్ హీరోహీరోయిన్స్ ఫ్యాషన్ మారుతున్న బ్రాండ్స్ అనుగుణంగా ఫోటోషూట్స్ నిర్వహిస్తుంటారు.

Ester Anil: ఈ హీరోయిన్ సాహసానికి నెటిజన్లు ఫిదా.. గౌనులో వయ్యారాల చిన్నది.. లుక్ అదుర్స్..
Ester Anil
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 12, 2021 | 10:47 AM

ప్రస్తుతం ఫోటోషూట్స్ సందడి ఎక్కువగా పెరిగిపోయింది. స్టార్ హీరోహీరోయిన్స్ ఫ్యాషన్ మారుతున్న బ్రాండ్స్ అనుగుణంగా ఫోటోషూట్స్ నిర్వహిస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట్లో చర్చకు దారితీసింది. ఫోటో షూట్ కోసం ఈ అమ్మడు చేసిన సాహసానికి ఫిదా కావాల్సిందే. ఇంతకీ ఆ నటి ఎవరా ? అని చూస్తున్నారా ? మీకు విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం సినిమా గుర్తుందా ? అందులో వెంకీ చిన్న చిన్న కుమార్తెగా నటించిన చిన్నారి గుర్తుందా ? ఈ సినిమా ఒరిజినల్ తమిళ్‏లో కమల్ హసన్ ప్రధాన పాత్రలో నటించారు. అందులో కూడా ఈ చిన్నారి ఎస్తర్ అనిల్.. కమల్ చిన్న కుమార్తేగా నటించింది. అది అప్పుడు.. కానీ ప్రస్తుతం ఆ చిన్నారి పెద్దదైంది. చైల్డ్ ఆర్టిస్ట్‏గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్తర్ ఇప్పుడు హీరోయిన్‏గా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

అవకాశాలను అందుకోవడానికి మార్గమైన ఫోటో షూట్స్‏పై దృష్టి పెట్టింది. లెటేస్ట్ ఫ్యాషన్ దుస్తులతో ఫోటో షూట్స్ నిర్వహిస్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతలలో షేర్ చేస్తూ వస్తుంది. అయితే ఇటీవల తెలుగులో జోహార్ సినిమాలో హీరోయిన్‏గా నటించిన ఎస్తర్‏కు అనుకున్నంత గుర్తింపు రాలేదు. కాగా.. తాజాగా ఎస్తర్ చేసిన ఫోటో షూట్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది. 44 కేజీల బరువున్న ఎస్తర్ తాజా ఫోటో షూట్‏లో అందమైన గౌను ధరించింది. అందులో ఎస్తర్ లుక్స్‏కు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అంత అందమైన ఆ గౌన్ బరువు మాత్రం అక్షరాల 58 కేజీలు. అవును.. 44 కేజీల బరువున్న ఎస్తర్.. 58 కేజీల బరువున్న గౌను ధరించి ఫోటో షూట్‏లో పాల్గొంది. తనకంటే 14 కేజీల బరువున్న గౌను ధరించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తన ఫోటోషూట్ పై స్పందించిన ఎస్తర్ మాట్లాడుతూ.. గౌను చూడగానే నచ్చిందని.. ఆ తర్వాత దానిని వేసుకున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఆ గౌను తయారీకి దాదాపు 30 రోజులు కష్టపడ్డారని తెలిపింది.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Esther Anil (@_estheranil)

Also Read: Upcoming Movies 2021: వినాయక చవితి కానుకగా థియేటర్స్‌లో సందడి చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు

Balakrishna: బాలయ్యను ఢీకొట్టనున్న మక్కల్ సెల్వన్.. మాస్ కాంబో అదిరిపోవాల్సిందే అంటున్న అభిమానులు..

Vishwak Sen: పాగల్ ప్రీరిలీజ్ ఈవెంట్‏లో విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు.. లెక్క తప్పైతే పేరు మార్చుకుంటా అంటూ…

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..