గోపిచంద్ సినిమాలో ఆర్జీవి హీరోయిన్.. స్పెషల్ సాంగ్‏లో స్టెప్పులెయనున్న అప్సర రాణి..

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్‏ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ అనే సినిమా చేస్తున్నాడు.

గోపిచంద్ సినిమాలో ఆర్జీవి హీరోయిన్.. స్పెషల్ సాంగ్‏లో స్టెప్పులెయనున్న అప్సర రాణి..
Follow us

|

Updated on: Feb 19, 2021 | 8:33 PM

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్‏ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్‏లో ఈ మూవీ తెరకెక్కతుండగా..ఇందులో హీరోయిన్‏గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. ఈ సినిమాతర్వాత గోపీచంద్ దర్శకుడు తేజతో, అలాగే మారుతితో సినిమాలు చేస్తున్నాడు.

మారుతి, గోపిచంద్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్‏ను ఖరారు చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాలో ఆర్జీవి హీరోయిన్ అప్సర రాణి ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇటీవలే క్రాక్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన అప్సరకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అమ్మడు ఇప్పుడు గోపీచంద్ సీటీమార్ సినిమాలో కూడా కనిపించనున్నారంట. ఈ మేరకు సీటీమార్ దర్శకుడు సంపత్ నంది తెలిపారు. సీటీమార్ సెట్స్‌లోకి పటాక్ రానికి స్వాగతం అంటూ సంపత్ ట్వీట్ చేశారు. గోపీచంద్ సినిమాలోని స్పెషల్ సాంగ్‌ని కూడా మరింత స్పెషల్ చేసేందుకు అప్సరా రాని రెడీ అయిపోయారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా భాటియా ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read:

Play Back Telugu Movie: దేశంలోనే తొలిసారి క్రాస్ టైమ్ కనెక్షన్ నేపథ్యంలో రాబోతున్న ‘ప్లేబ్యాక్’.. రిలీజ్ ఎప్పుడంటే..?

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!