AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగాస్టార్ ‘ఆచార్య’లో మరో పవర్ ఫుల్ విలన్.. చిరంజీవితో తలపడనున్న ‘అశ్వథ్థామ’ నటుడు ?

మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కాంబినేషన్లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా 'ఆచార్య'. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ

మెగాస్టార్ 'ఆచార్య'లో మరో పవర్ ఫుల్ విలన్.. చిరంజీవితో తలపడనున్న 'అశ్వథ్థామ' నటుడు ?
Rajitha Chanti
|

Updated on: Feb 19, 2021 | 8:51 PM

Share

మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కాంబినేషన్లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో రామ్ చరణ్, పూజాహెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య సినిమాలో విలన్ పాత్రలో రియల్ హీరో సోనూసూద్ నటిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మరో పవర్ ఫుల్ విలన్ ఉన్నట్లుగా సమాచారం. అతడెవరో కాదు బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా. ఈ నటుడు ‘అశ్వథ్థామ’ సినిమాలో క్రైమ్ విలన్‏గా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నితిన్ భీష్మ సినిమాలో మెప్పించాడు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో కనిపించనున్నట్లుగా టాక్. ఈ సినిమా మే 13న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read:

గోపిచంద్ సినిమాలో ఆర్జీవి హీరోయిన్.. స్పెషల్ సాంగ్‏లో స్టెప్పులెయనున్న అప్సర రాణి..

Follow Us
నెహ్రూను మించి మోదీ సక్సెస్‌కు కారణం ఇదే.. లెక్కలతో సహా చెప్పిన
నెహ్రూను మించి మోదీ సక్సెస్‌కు కారణం ఇదే.. లెక్కలతో సహా చెప్పిన
మిక్సీ, రోలు లేకుండానే అంతే రుచిగా చేతితో చేసే దోసకాయ పచ్చడి..
మిక్సీ, రోలు లేకుండానే అంతే రుచిగా చేతితో చేసే దోసకాయ పచ్చడి..
Video: ఛీ, ఛీ.. వ్యూస్ కోసం టవల్ డాన్స్‌తో రెచ్చిపోయిన యువతి
Video: ఛీ, ఛీ.. వ్యూస్ కోసం టవల్ డాన్స్‌తో రెచ్చిపోయిన యువతి
‘దేశమే ప్రథమం’.. మోదీ హయాంలో సరికొత్త స్వర్ణయుగంః చంద్రబాబు
‘దేశమే ప్రథమం’.. మోదీ హయాంలో సరికొత్త స్వర్ణయుగంః చంద్రబాబు
ఈ లక్కీ ప్లాంట్ ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే మట్టిలో పెంచడం మంచిదా?
ఈ లక్కీ ప్లాంట్ ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే మట్టిలో పెంచడం మంచిదా?
అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్‌లో వాచ్‌మెన్‌.. ఇప్పుడు
అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్‌లో వాచ్‌మెన్‌.. ఇప్పుడు
కసితో రెచ్చిపోయిన సూర్య! ఇదేదో ముందే చేసుంటే..
కసితో రెచ్చిపోయిన సూర్య! ఇదేదో ముందే చేసుంటే..
వీక్‌డేస్‌లోనూ అదరగొట్టిన 'పెద్ది'.. 5 రోజుల కలెక్షన్ల వివరాలివే
వీక్‌డేస్‌లోనూ అదరగొట్టిన 'పెద్ది'.. 5 రోజుల కలెక్షన్ల వివరాలివే
సిబిల్ స్కోర్ లేకపోయినా క్రెడిట్ కార్డు పొందటం ఎలా..?
సిబిల్ స్కోర్ లేకపోయినా క్రెడిట్ కార్డు పొందటం ఎలా..?
అమ్మాయిల ముందు ఫోజ్ కొట్టబోయాడు.. సీన్ కట్‌చేస్తే
అమ్మాయిల ముందు ఫోజ్ కొట్టబోయాడు.. సీన్ కట్‌చేస్తే