AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదరగొడుతున్న అనసూయ ‘క‌థ‌నం’ ట్రైల‌ర్

అందాల యాంక‌ర్‌  అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ప్రధాన  పాత్ర‌లో రూపొందిన చిత్రం ‘కథనం’. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీలో  అవసరాల శ్రీనివాస్, ధన్ రాజ్, వెన్నెల కిషోర్, రణ్‌ధీర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ చిత్రాన్ని ది మంత్ర ఎంట‌ర్‌టైన్‌మైంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు. ‘క్ష‌ణం, రంగ‌స్థ‌లం’ అనంతరం ‘క‌థ‌నం’తో అనసూయ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ద‌మైంది. తాజాగా చిత్ర […]

అదరగొడుతున్న అనసూయ 'క‌థ‌నం' ట్రైల‌ర్
Ram Naramaneni
|

Updated on: Aug 03, 2019 | 9:20 PM

Share

అందాల యాంక‌ర్‌  అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ప్రధాన  పాత్ర‌లో రూపొందిన చిత్రం ‘కథనం’. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీలో  అవసరాల శ్రీనివాస్, ధన్ రాజ్, వెన్నెల కిషోర్, రణ్‌ధీర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ చిత్రాన్ని ది మంత్ర ఎంట‌ర్‌టైన్‌మైంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు. ‘క్ష‌ణం, రంగ‌స్థ‌లం’ అనంతరం ‘క‌థ‌నం’తో అనసూయ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ద‌మైంది. తాజాగా చిత్ర ట్రైల‌ర్  విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు సినిమాపై చాలా ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ధ‌న‌రాజ్ వ‌ల్లే ఈ సినిమాలో న‌టించాన‌ని ట్రైల‌ర్ లాంచింగ్ కార్య‌క్ర‌మంలో చెప్పుకొచ్చింది అన‌సూయ‌. ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. అదే రోజు నాగార్జున నటించిన మన్మథుడు2 కూడా రిలీజ్ అవ్వనుంది. సో అనసూయ తన ఆల్ టైం ఫేవరెట్ హీరో నాగ్ బాక్సాఫీస్ వద్ద తలపడనుంది.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!