Pushpa 2: రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. డిసెంబర్ 5న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ, రష్మిక మందన్నా యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Pushpa 2: రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
Pushpa 02
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 27, 2024 | 11:43 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా  థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలై 21 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సుకుమారన్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ చిత్రం 2021లో పాన్-ఇండియన్ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన, ఫహద్ ఫాజిల్, సునీల్ ననటించారు. ఈ సినిమా విడుదలై అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ చిత్రానికి సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలోనే ఎక్కువ ఆదరణ లభించింది. దాంతో ఈపార్ట్ 2పై క్రేజ్ పెరిగింది.

ఇది కూడా చదవండి : CM.Revanth Reddy: సీఎం. రేవంత్ రెడ్డి ఫేవరెట్ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు ఊహించలేరు గురూ..

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన, మ్యానరిజమ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమా మొదటి భాగం సూపర్ హిట్ అయిన తర్వాత రెండో భాగం ప్రస్తుతం ‘ పుష్ప 2 ది రూల్ ‘ పేరుతో రూపొంది థియేటర్లలోకి వచ్చింది. పుష్ప మొదటి భాగంలో కూలీగా కనిపించిన అల్లు అర్జున్ రెండో భాగంలో పెద్ద స్మగ్లింగ్ కింగ్‌పిన్‌గా కనిపించాడు.

ఇది కూడా చదవండి :Jr.NTR : నేను ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదు: కౌశిక్ తల్లి

సినిమా థియేటర్లలో అదిరిపోయే విజువల్స్ తో ఆకట్టుకుంటున్న ఈ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ సొంతం చేసుకొని నయా రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు 3 గంటల 25 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. అందుకు తగ్గట్టుగానే సినిమా విడుదలైన 21 రోజుల తర్వాత సినిమా కలెక్షన్లపై చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు 1705 కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!