27 December 2024
17 ఏళ్లకే స్టార్ హీరోయిన్, 22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయానంటూ..
Rajitha Chanti
Pic credit - Instagram
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. 17 ఏళ్లకే సినీరంగంలో నటిగా తనదైన ముద్ర వేసింది. తెలుగులో ఈ బ్యూటీ ఒకే సినిమా చేసింది.
కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడింది. 22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
సినిమాలతో కాకుండా ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది. ఇప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఏదోక వార్త వినిపిస్తుంది.
ఆ బ్యూటీ మరెవరో కాదండి.. హీరోయిన్ శిల్పా శెట్టి. ఈ అమ్మడుకు బీటౌన్ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే.
వెంకటేష్ సరసన సాహసవీరుడు సాగర కన్య సినిమాలో నటించి మెప్పించింది శిల్పాశెట్టి. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది ఈ ముద్దుగుమ్మ.
22 ఏళ్లకే కన్యత్వం కోల్పోయినట్లు గతంలో షాకింగ్ కామెంట్స్ చేసింది శిల్పాశెట్టి. 22 ఏళ్లు వచ్చే వరకు ముద్దు పెట్టుకోలేదని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
కానీ 22 ఏళ్లకు ఓ హీరోతో డేటింగ్ చేశాను అతనితోనే కన్యత్వం కోల్పోయానంటూ అప్పట్లో శిల్పా శెట్టి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
ఇదిలా ఉంటే.. అప్పట్లో శిల్పాశెట్టి హీరో అక్షయ్ కుమార్ తో ప్రేమలో ఉందని.. వారిద్దరూ చాలాకాలంపాటు డేటింగ్ చేశారనే వార్తలు వినిపించాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్