27 December 2024

సీరియల్లో అత్త పాత్రలు.. గ్లామర్ ఫోజులతో పిచ్చెక్కిస్తోన్న బ్యూటీ

Rajitha Chanti

Pic credit - Instagram

బుల్లితెరపై ఆమె చాలా ఫేమస్. ముఖ్యంగా అత్తగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అల్లాడించేస్తుంది. నెట్టింట హాట్ ఫోజులతో మతిపోగొడుతుంది. 

ఆ బ్యూటీ ఎవరో కాదు.. రుద్రాణి అత్త.. అలియాస్ షర్మిత గౌడ. బుల్లితెరపై ఆమె చాలా ఫేమస్. ఇంతకీ ఆ వయ్యారిని గుర్తుపట్టారా..? 

బుల్లితెరపై దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్లో రుద్రాణి అత్త పాత్రలో నటిస్తుంది. తన కొడుకుకు ఆస్తి మొత్తం రావాలనుకుంటుంది. 

అయితే విలన్ పాత్రలో అయినా చీరకట్టులోనే యమ స్టైలీష్‏గా కనిపిస్తుంది. ఇందులో అందమైన అత్తగా కనిపిస్తూ నటనతో మెప్పిస్తుంది.

షర్మిత వయసు ప్రస్తుతం కేవలం 32 ఏళఅలు మాత్రమే. 1990 నవంబర్ 20న ఈ అమ్మడు కన్నడ సీరియల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. వయసుతో సంబంధం లేకుండా అత్తగా నటిస్తుంది ఈ బ్యూటీ. 

మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన 2017లో మిస్ కర్ణాటకగా గెలిచింది. ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టి పలు సీరియల్స్ చేసింది.

సీరియల్లో పద్దతిగా కనిపించే షర్మిత.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ అటామ్ బాంబ్. గ్లామర్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.