AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతుల‌కు అమ‌ల‌మ్మ సాయం..నిలిచింది ఎంద‌రికో ఆద‌ర్శం..

ప్రస్తుతం కరోనా మ‌హమ్మారి వీర‌విహారం చేస్తోన్న స‌మంయ‌లో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్నారు సినీ నటి, బ్లూ క్రాస్ హైద‌రాబాద్ కో ఫౌండ‌ర్ అమల అక్కినేని.

రైతుల‌కు అమ‌ల‌మ్మ సాయం..నిలిచింది ఎంద‌రికో ఆద‌ర్శం..
Ram Naramaneni
|

Updated on: Jun 13, 2020 | 3:41 PM

Share

ప్రస్తుతం కరోనా మ‌హమ్మారి వీర‌విహారం చేస్తోన్న స‌మంయ‌లో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్నారు సినీ నటి, బ్లూ క్రాస్ హైద‌రాబాద్ కో ఫౌండ‌ర్ అమల అక్కినేని. రంగారెడ్డి షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామంలో సుమారు 600 మంది రైతులకు ఆమె ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు సుమారు 4 కిలోల చొప్పున విత్త‌నాలు అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. కరోనా వ్యాప్తి అరికట్టేందుకు అందరూ భౌతిక‌ దూరాన్ని పాటించాలని కోరారు. రైతులు సేంద్రీయ ప‌ద్దతుల్లో వ్య‌వ‌సాయం చేయాల‌ని సూచించారు. అందుకు రైతులు ఆస‌క్తి చూపితే శాస్త్ర‌వేత్త‌ల‌ను పాపిరెడ్డిగూడ‌కు పిలిచి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తాన‌ని పేర్కొన్నారు. అనంతరం అమ‌ల పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా