AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థియేటర్స్‌లో బ్లాక్ బస్టర్.. ఓటీటీలోకి వచ్చిన రోజు నుంచే టాప్ ట్రెండింగ్‌లోకి.. దుమ్మురేపుతున్న యాక్షన్ మూవీ

ఓటీటీలో రకరకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ లో ఉన్నాయి. ప్రతి శుక్రవారం థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. అలాగే శుక్రవారం వస్తే చాలు ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఓటీటీల్లో రొమాంటిక్, థ్రిల్లర్, హారర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంది

థియేటర్స్‌లో బ్లాక్ బస్టర్.. ఓటీటీలోకి వచ్చిన రోజు నుంచే టాప్ ట్రెండింగ్‌లోకి.. దుమ్మురేపుతున్న యాక్షన్ మూవీ
Ott Movie
Rajeev Rayala
|

Updated on: May 10, 2025 | 10:22 AM

Share

థియేట్సర్ లో ప్రతివారం సినిమాలు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియా సినిమాల వరకు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక కొత్త సినిమాలు థియేటర్స్ లో అదరగొడుతుంది. ఓటీటీలోనూ సినిమాలు ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. థియేటర్స్ లోకి వచ్చిన సినిమాలు నెల రోజుల్లో ఓటీటీలోకి వస్తున్నాయి. సినిమా థియేటర్స్ లో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఓటీటీల్లో మరోసారి ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తూ డబుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా విడుదలైన ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. రావడమే కాదు రిలీజ్ అయిన తొలిరోజే ట్రెండింగ్ లోకి వచ్చింది. ఒకే ఒక్కరోజులో నెంబర్ 1 స్థానంలో ఉంది ఆ సినిమా.. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.?

తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీహెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అజిత్ కు జోడిగా త్రిష నటించింది. అలాగే ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదలైంది. తెలుగులో పర్లేదు అనిపించుకున్న గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళ్ లో మాత్రం భారీ హిట్ అందుకుంది. దాదాపు రూ. 250కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. మే 8న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో అజిత్ వింటేజ్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అజిత్ ఫ్యాన్స్ ఎలా కోరుకున్నారో అలా అజిత్ ను చూపించాడు దర్శకుడు. ఇక నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ట్రెండింగ్ లో ఉంది. రిలీజ్ అయిన రోజు నుంచే టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ఈ సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..