Tejaswini Pandit: ఆదిపురుష్ సినిమాలోని సూర్పనఖ నిజ జీవితంలో ఇన్ని కష్టాలు ఎదుర్కొందా..!

ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలే.. రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Tejaswini Pandit: ఆదిపురుష్ సినిమాలోని సూర్పనఖ నిజ జీవితంలో ఇన్ని కష్టాలు ఎదుర్కొందా..!
Tejaswini Pandit
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 05, 2023 | 10:24 AM

ప్రభాస్ సినిమాల కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలే.. రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతిసనన్ సీతగా కనిపించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో సూర్పనఖ గా నటించిన హీరోయిన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆదిపురుష్ సినిమాలో సూర్పనఖ గా నటించిన నటి పేరు తేజేస్విని పండిట్. అందం అభినయం ఈ అమ్మడు మరాఠీ సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసింది.

ఆది పురుష్ సినిమా తర్వాత ఈ అమ్మడి క్రేజ్ పెరిగింది. తేజేస్విని కోసం గూగుల్ లో గాలిస్తున్నారు నెటిజన్స్. ఇంత అందమైన సూర్పనఖ ఎవరా అని అంతా తెగ వెతికేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజేస్విని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ఆది పురుష్ సినిమాలో నటించడం చాలా ఆనందాన్ని కలిగించిందని తెలిపింది. ఇప్పుడు నా గురించి నెటిజన్స్ గూగుల్ లో సర్చ్ చేస్తుంటే సంతోషంగా ఉంది అని అన్నారు. అలాగే తన చిన్న తనంలో ఎదుర్కొన్న కష్టాలు గురించి కూడా తెలిపారు తేజేస్విని. ఒకానొక సమయంలో తినడానికి తిండి కూడా లేదని ఆమె ఎమోషనల్ అయ్యారు. కనీసం ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదని.. అప్పులు మాత్రం చాలా ఉండేవి అని తెలిపారు. వాటన్నింటిని తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయని అన్నారు. అలాగే తన స్కూల్ స్నేహితుడిని 2012లో పెళ్ళాడనని కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయామని తెలిపింది తేజేస్విని పండిట్.

మనదేశంలో ఈఆలయాల్లో డ్రెస్‌కోడ్ జీన్స్, స్కర్ట్స్ ధరిస్తే నోఎంట్రీ
మనదేశంలో ఈఆలయాల్లో డ్రెస్‌కోడ్ జీన్స్, స్కర్ట్స్ ధరిస్తే నోఎంట్రీ
తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2025 షెడ్యూల్‌ వచ్చేసింది
తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2025 షెడ్యూల్‌ వచ్చేసింది
నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం
నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం
ఈ ఘటన తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టిస్తోంది..!
ఈ ఘటన తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టిస్తోంది..!
రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు.. పల్లవి ప్రశాంత్ ఫొటోస్
రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు.. పల్లవి ప్రశాంత్ ఫొటోస్
కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేకకేటగిరీగా పరిగణించాల్సిందే
కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేకకేటగిరీగా పరిగణించాల్సిందే
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, షమీ రిటైర్మెంట్ పై జోరుగా చర్చ
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, షమీ రిటైర్మెంట్ పై జోరుగా చర్చ
బెండకాయతో బోలెడన్నీ బెనిఫిట్స్‌.. షుగర్, కొలెస్ట్రాల్‌కు చెక్
బెండకాయతో బోలెడన్నీ బెనిఫిట్స్‌.. షుగర్, కొలెస్ట్రాల్‌కు చెక్
అమ్మో.. 880 కోట్ల రూపాయలను వదిలేసిన పాలసీదారులు..!
అమ్మో.. 880 కోట్ల రూపాయలను వదిలేసిన పాలసీదారులు..!
వరల్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్
వరల్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..