SreeLeela : నితిన్ పాటకు శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు.. డ్యాన్స్‏తో రచ్చ చేసిన హీరోయిన్..

నితిన్ ప్రధాన పాత్రలో నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రంలోని స్పెషల్ సాంగ్ లోని రాను రాను అంటూనే అనే బీట్‏కు డ్యాన్స్ చేసింది శ్రీలీల. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

SreeLeela : నితిన్ పాటకు శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు.. డ్యాన్స్‏తో రచ్చ చేసిన హీరోయిన్..
Sreeleela
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 15, 2022 | 12:57 PM

పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది యంగ్ హీరోయిన్ శ్రీలీల (SreeLeela). మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంది. ప్రస్తుతం రవితేజ ప్రధాన పాత్రలో రాబోతున్న ధమాకా చిత్రంలో నటిస్తోంది శ్రీలీల. అంతేకాకుండా తమిళంలోనూ మరిన్ని ఆఫర్లు అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంటుంది. తాజాగా యంగ్ హీరో నితిన్ పాటకు తన స్టెప్పులతో అదరగొట్టింది.

నితిన్ ప్రధాన పాత్రలో నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రంలోని స్పెషల్ సాంగ్ లోని రాను రాను అంటూనే అనే బీట్‏కు డ్యాన్స్ చేసింది శ్రీలీల. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆమె చేసిన డ్యాన్స్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సినిమాలో ఈ పాటలో హీరోయిన్ అంజలి అందంగా స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించగా.. తాజాగా ఎంతో ఎనర్జీతో శ్రీలీల డ్యాన్స్ చేసి మెప్పించింది. అంతేకాకుండా.. మాచర్ల నియోజకవర్గం సినిమాను ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలని.. ఈ చిత్రాన్ని థియేటర్లో చూసేందుకు తాను కూడా ఆసక్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.

ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే