Sindhu Menon: ఏంటీ ఈ అమ్మాయి చందమామ హీరోయిన్ కూతురా ?.. అచ్చం తల్లిలాగే ఉందిగా..

ఒకట్రెండు సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంటారు. అందులో సింధు మీనన్ ఒకరు. ఈ బ్యూటీ పేరు చెబితే ముందుగా త్రినేత్రం, చందమామ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆ..హా.. అంటూ త్రినేత్రం సినిమాలో దెయ్యంగా భయపెట్టింది అందాల తార సింధు మీనన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ చిత్రాలే అయిన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

Sindhu Menon: ఏంటీ ఈ అమ్మాయి చందమామ హీరోయిన్ కూతురా ?.. అచ్చం తల్లిలాగే ఉందిగా..
Sindhu Menon
Follow us

|

Updated on: Apr 28, 2024 | 8:37 PM

సినీ పరిశ్రమలోకి చాలా మంది హీరోయిన్స్ వస్తుంటారు. ఒకటి రెండు సినిమాలతోనే ప్రేక్షకులకు దగ్గరైపోతుంటారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే అనుకోకుండా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అందులో కొందరు హీరోయిన్స్ పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉండగా.. మరికొందరు అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరమైన వారుంటారు. కానీ ఒకట్రెండు సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంటారు. అందులో సింధు మీనన్ ఒకరు. ఈ బ్యూటీ పేరు చెబితే ముందుగా త్రినేత్రం, చందమామ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆ..హా.. అంటూ త్రినేత్రం సినిమాలో దెయ్యంగా భయపెట్టింది అందాల తార సింధు మీనన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ చిత్రాలే అయిన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

1996లో కన్నడ చిత్రం హులియాలో బాలనటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత మోహన్ లాల్, జయరామ్, మమ్ముట్టి సినిమాల్లో నటించింది. శ్రీహారి హీరోగా నటించిన భద్రాచలం సినిమాల్లో నటించింది. తెలుగులో వైశాలి, సిద్ధం, త్రినేత్రం సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించింది. కాజల్, నవదీప్, శివబాలజీ నటించిన చందమామ సినిమాతో సింధుకు మంచి క్రేజ్ వచ్చింది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాలో చేస్తున్న సమయంలోనే లండన్ కు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడింది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సింధు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి సంతోషంగా నివసిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తుంది.ఈ క్రమంలోనే సింధూ మీనన్ కూతురి ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో అచ్చం తల్లిలాగే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరలవుతుండగా.. సింధు మీనన్ ఫ్యామిలీని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీలో పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలు..టీడీపీ-వైసీపీ శ్రేణుల బాహాబాహి
ఏపీలో పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలు..టీడీపీ-వైసీపీ శ్రేణుల బాహాబాహి
పాకిస్తానీ అమ్మాయి కోసం.. భారత రక్షణశాఖ రహస్యాలు చెప్పేశాడా.?
పాకిస్తానీ అమ్మాయి కోసం.. భారత రక్షణశాఖ రహస్యాలు చెప్పేశాడా.?
చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..
తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే
తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే