AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్‌లోని ఈ పార్ట్స్ యమా డేంజర్.. తిన్నారంటే ఆ సమస్యలకు వెల్‌కమ్ చెప్పినట్లే

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. అయితే, కొన్ని చికెన్ భాగాలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని పదార్థాలను తరచుగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చికెన్ లో ఏ పార్ట్స్ మంచిది..? ఏది తినకూడదు.. అనే వివరాలను తెలుసుకోండి..

Shaik Madar Saheb
|

Updated on: Apr 11, 2026 | 3:35 PM

Share
చికెన్.. అనగానే నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. చికెన్ ఫ్రై, కర్రీ, పచ్చడి.. ఇంకా చాలా రకాల రెసిపీలను వండుకుని ఇష్టంగా ఆరగిస్తారు. కొంత మంది అయితే.. రోజూ చికెన్ తినకుండా ఉండలేరు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే.. చికెన్ ను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు డైటీషియన్లు.. చికెన్ భారతీయ వంటకాల్లో ఒక ప్రముఖ భాగం.. ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఇష్టంగా కొని తెచ్చుకుంటారు.

1 / 5
చాలా మందికి చికెన్ అంటే ఇష్టమే. అయితే, కొన్ని చికెన్ భాగాలను తరచుగా తినడం ఆరోగ్యానికి హానికరం అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. మాంసాహారంలో సాధారణంగా ఆర్గాన్ మీట్లను ప్రోత్సహించరు. కిడ్నీలు, లివర్, మెదడు, మరియు ప్రేగులు వంటివి జంతువుల శరీరంలోని జీర్ణవ్యవస్థలో భాగం కావడంతో అవి అంత ఆరోగ్యకరమైనవి కావు.

2 / 5
ఈ ఆర్గాన్ మీట్లు, నెక్ పీసులు, చికెన్ కాళ్లు (వేళ్లు), గుడ్లు (లోపలి భాగాలు), లేదా మటన్ బోటీ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గౌట్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల, వీటిని నిరంతరం తినడం మానుకోవాలి.

3 / 5
బదులుగా, చికెన్ బ్రెస్ట్, లెగ్ పీస్ లేదా థై పీసులు కొంచెం వరకు మంచి ఎంపికలు.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అంతేకాకుండా ఆరోగ్యకరమైనవని నిపుణులు చెబుతున్నారు. వీటిని కర్రీగా ఫ్రైగా చేసుకుని తినొచ్చు..

4 / 5
అప్పుడప్పుడు ఆర్గాన్ మీట్లను తినడం పర్వాలేదు.. కానీ, వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. ఈ సూచనలను పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు..

5 / 5
Follow Us
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర

చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..

వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!

బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!

కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!

బాత్రూంలో ఈ చిన్న వస్తువును పెట్టండి.. సంపద పెరుగుతుంది

అకస్మాత్తుగా ముఖాముఖి ఎదురుపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ..!

టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు

ఇంటి గుమ్మం వద్ద ఆవు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా?

సేఫ్టీ పిన్ వెనుక ఈ రంధ్రం కనిపెట్టి.. బిలియన్ డాలర్ల సామ్రాజ్యం!