బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
ఏప్రిల్ 19న ప్రతి ఒక్కరూ అక్షయతృతీయ పండుగను జరుపుకుంటారు. అయితే చాలా మందికి ఈ రోజు బంగారం కొనుగోలు చేయాలనే సెంటిమెంట్ ఉంటుంది. బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. కానీ అందరూ బంగారమే కొనుగోలు చేయలేరు కదా, అయితే ఈ రోజు బంగారం మాత్రమే కాదండోయ్, కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయడం వలన కూడా లక్కు కలిసి వస్తుందంట. ఇంతకీ అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
