తిరుమల లడ్డూ విక్రయాల్లో సరికొత్త రికార్డు..

Prasanna Yadla

11 April 2026

Pic credit - Pixabay

దూదిలాంటి మెత్తటి రాగి ఇడ్లీలు ఇలా చేసి తింటే మళ్ళి మళ్ళి అడిగి మరి ఉంటారు. 

 రాగి ఇడ్లీలు

మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు , ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

 ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి. అందులో అర కప్పు రవ్వ వేసి కలుపుకోవాలి.

స్టెప్ -1

రుచికి తగినంత ఉప్పు, ఒక కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో  నీరు వేసి కలపండి.

స్టెప్ -2

ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వంటసోడా వేసి తిప్పుకోవాలి. 

స్టెప్ -3

ఇప్పుడు  ఇడ్లీ ప్లేట్లకు చేతిలో నూనెను తీసుకుని రాసి పిండిని పోయాలి.

స్టెప్ -4

ఇలా 15 నిమిషాల పాటు ఆవిరి మీద బాగా ఉడికించాలి.

స్టెప్ -5

 రాగి ఇడ్లీలు మెత్తగా ఉడికిన తర్వాత చల్లారనివ్వండి. పల్లీ చట్నీతో తింటే రుచి అదిరిపోతోంది. 

స్టెప్ -6