Nayanthara: నయనతార అలాంటి మనిషి.. షాకింగ్ విషయం చెప్పిన సీనియర్ నటి

కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ మెప్పిసుంది నయన్. అంతే కాదు స్టార్ హీరోల కు సమానంగా సినిమాలు చేస్తూ రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

Nayanthara: నయనతార అలాంటి మనిషి.. షాకింగ్ విషయం చెప్పిన సీనియర్ నటి
Saranya Ponvannan
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 26, 2024 | 6:19 PM

లేడీ పవర్ స్టార్ నయనతార.. పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగు తమిళ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు మలయాళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇటీవలే హిందీలో జవాన్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ మెప్పిసుంది నయన్. అంతే కాదు స్టార్ హీరోల కు సమానంగా సినిమాలు చేస్తూ రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నయన్ సినిమాల స్పీడ్ తగ్గించింది. ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది. కాగా నయన్ సాధారణంగా సినిమా ప్రమోషన్స్ కు హాజరు కాదు. ఇదిలా ఉంటే తాజాగా ఓ సీనియర్ నటి నయన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇది కూడా చదవండి : Amrish Puri: అమ్రీష్ పురి మనవడు ఇండస్ట్రీలో స్టార్ హీరో అని మీకు తెలుసా.?

ఆమె ఎవరో కాదు శరణ్య పొన్వన్నమ్.. సీనియర్ నటి శరణ్య ప్రస్తుతం ఇండస్ట్రీలో తల్లి పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఆమె ఇప్పుడు సహాయక పాత్రలు చేస్తున్నారు. తన సహజసిద్ధమైన నటనతో ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా ఎప్పుడూ వివాదాలకు దూరంగా శరణ్య తాజాగా నయనతార పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Mokshagna : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! మోక్షజ్ఞకు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు..

నటి శరణ్య నయనతార గురించి మాట్లాడిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె మాట్లాడుతూ, “నటి నయనతార ఎవరితోనూ మాట్లాడకపోతే చాలా చెడ్డ వ్యక్తి అవుతుంది. ఎందుకంటే నయనతార చాలా స్వీట్ అండ్ జెన్యూన్ పర్సన్. ఆ ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలో కూడా ఆమెకు తెలియదు. ఆ మేరకు సమస్య కనిపిస్తే పది అడుగుల దూరం వెళ్తుంది. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తమిళ చిత్రసీమలో ఈ స్థాయి నటి పవర్‌ఫుల్‌గా ఉండాలి కానీ ఆమె అలా కాదు, చాలా మెతక మనిషి” అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!