Sai Pallavi: ఒక్క సినిమా కోసం 2 ఏళ్లు కాల్షిట్స్ ఇచ్చిన సాయి పల్లవి.. ఏ మూవీ అంటే ?..

మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాలతో హిట్స్ అందుకున్న సాయి పల్లవి చివరిసారిగా గార్గి చిత్రంలో కనిపించింది.

Sai Pallavi: ఒక్క సినిమా కోసం 2 ఏళ్లు కాల్షిట్స్ ఇచ్చిన సాయి పల్లవి.. ఏ మూవీ అంటే ?..
Sai Pallavi
Follow us

|

Updated on: Mar 15, 2023 | 9:57 AM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ సాయి పల్లవి. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాదు.. నటనతో ఆడియన్స్ మనస్సు దొచుకుంది. ఒక్క సినిమాతోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు.. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగానే ఆఫర్స్ క్యూ కట్టాయి. చిన్న సినిమాలే కాదు.. స్టార్ హీరోస్ చిత్రాల కోసం కూడా సాయి పల్లవికి అవకాశాలు వచ్చాయి. కానీ తాను పోషించే రోల్ ప్రాధ్యాన్యతను దృష్టిలో పెట్టుకుని సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చింది. మిడిల్ క్లాస్ అబ్బాయి, పడి పడి లేచే మనసు, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాలతో హిట్స్ అందుకున్న సాయి పల్లవి చివరిసారిగా గార్గి చిత్రంలో కనిపించింది.

తమిళంలోనూ రూపొందించిన ఈ సినిమా తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ తర్వాత సాయి పల్లవి నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందంటూ ప్రచారం నడుస్తోంది. గత కొద్ది రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై సాయి పల్లవి ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ పాన్ ఇండియా ఫిల్మ్ చేయబోతుందని.. ఆ సినిమా కోసం ఏకంగా 2 సంవత్సరాలు కాల్షిట్స్ కేటాయించిందని టాక్.

ఇవి కూడా చదవండి

తెలుగుతోపాటు.. తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో పాన్ ఇండియా లెవల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రామాయణం చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ ప్రధాన పాత్రలలో నటించనున్నారని తెలుస్తోంది. అయితే ఇందులోని సీత పాత్ర కోసం ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సాయి పల్లవి సంప్రదించారట. స్టోరీ నచ్చడంతో న్యాచురల్ బ్యూటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

అయితే ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి ఏకంగా రెండేళ్లు కాల్షీట్స్ ఇచ్చిందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ రెండెళ్లలో తాను వేరే సినిమాల్లో నటించదట. అయితే ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది మాత్రం తెలియరాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎