AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలకృష్ణ క్లాప్ కొట్టిన చిరంజీవి సినిమా.. కట్ చేస్తే ఇండస్ట్రీ హిట్

ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. వరుసగా హిట్స్ మీద హిట్స్ అందుకున్నటున్నారు బాలకృష్ణ. ఇటీవలే బాలకృష్ణ అఖండ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

బాలకృష్ణ క్లాప్ కొట్టిన చిరంజీవి సినిమా.. కట్ చేస్తే ఇండస్ట్రీ హిట్
Chiranjeevi, Balakrishna
Rajeev Rayala
|

Updated on: Apr 18, 2026 | 3:36 PM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ డేస్ లో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. వరుసగా హిట్స్ మీద హిట్స్ అందుకుంటున్నారు బాలయ్య. ఇటీవలే అఖండ 2 సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వీరసింహారెడ్డి సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  బాలయ్యే కాదు మెగాస్టార్ చిరంజీవి కూడా వరుస సినిమాలతో రాణిస్తున్నారు.

సౌందర్య ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.. కానీ అతను చెప్పిన ఒకే ఒక్క మాటతో..

ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాకు బాలకృష్ణ క్లాప్ కొట్టారని మీకు తెలుసా.? అవును చిరంజీవి సినిమాకు బాలకృష్ణ క్లాప్ కొట్టారు. ఆ సినిమా కాస్త ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమా మరేదో కాదు.. ఘరానా మొగుడు.

తల్లి దండ్రులకు కర్మకాండలు చేయలేకపోయా..! బంధువులందరూ తిట్టారు.. ఎమోష్నల్ అయిన హీరో

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. చిరంజీవికి జోడీగా నగ్మా, వాణి విశ్వనాథ్ నటించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని భారీ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ముహూర్తం పూజాకార్యక్రమానికి బాలకృష్ణ గెస్ట్ గా హాజరయ్యారు. అలాగే ముహూర్తం షాట్ కు బాలకృష్ణ క్లాప్ కొట్టారు. ఇటీవలే 34ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా అప్పట్లో పది కోట్లకుపైగా షేర్‌ వసూళ్లని రాబట్టింది. టాలీవుడ్‌లో ఫస్ట్ పది కోట్ల షేర్‌ని సాధించిన సినిమా ఇదే.

ఇవి కూడా చదవండి

50 దేశాల్లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా.. తొలి తెలుగు పాన్ వరల్డ్ మూవీ.. ఇప్పటికీ ఆ రికార్డ్ అలానే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..