Ritika Singh: ట్రోల్స్ వల్ల చాలా ఇబ్బందిపడ్డా.. దయచేసి అమ్మాయిలు అది నేర్చుకోండి : రితిక సింగ్
మలయాళంలో సినిమాలు చేస్తూ అలరిస్తుంది ఈ చిన్నది. అయితే హీరోయిన్ గా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. తాజాగా స్పెషల్ సాంగ్ లోకూడా అలరించింది. తాజాగా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోత సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య గ్లామర్ షో తో అలరిస్తోంది. హాట్ హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది రితికా సింగ్. తాజాగా ఈ అమ్మడు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వేధింపులకు గురయ్యాను అని తెలిపింది.
వెంకటేష్ నటించిన గురు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ రితికా సింగ్. మాస్ పిల్లగా గురు సినిమాలో అలరించిన ఈ చిన్నది. ఆతర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. మలయాళంలో సినిమాలు చేస్తూ అలరిస్తుంది ఈ చిన్నది. అయితే హీరోయిన్ గా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. తాజాగా స్పెషల్ సాంగ్ లోకూడా అలరించింది. తాజాగా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోత సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య గ్లామర్ షో తో అలరిస్తోంది. హాట్ హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది రితికా సింగ్. తాజాగా ఈ అమ్మడు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వేధింపులకు గురయ్యాను అని తెలిపింది.
సోషల్ మీడియా కారణంగా చాలా మంది ట్రోల్స్ కు గురైన విషయం తెలిసిందే. చాలా మంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో కొంతమంది పెట్టె కామెంట్స్ కు ఇబ్బంది పడ్డారు. తాజాగా తాను కూడా సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ వల్ల ఇబ్బంది పడ్డాను అంటుంటుంది రితికా సింగ్.
View this post on Instagram
డబుల్ మీనింగ్ కామెంట్స్ తో తన ఫోటోలకు కామెంట్స్ పెడుతున్నారు అని అంటుంది రితిక. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ కారణంగా చాలా ఇబ్బంది పడ్డాను. నేను అందరిని కోరుకునేది ఒక్కటే.. ఆడవారిని గౌరవించాలి. ఆడవారిని తక్కువ చేసి మాట్లాడకండి. సామాన్యమైన అమ్మాయి అయినా.. సెలబ్రెటీ అయినా ఒకేలా చూడాలి. అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి అని అంటుంది రితికా సింగ్.
View this post on Instagram
రితికా సింగ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.