Regina Cassandra: రిపోర్టర్ పై హీరోయిన్ రెజీనా అసహనం.. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా ? అంటూ సీరియస్..

ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హీరోయిన్ రెజీనా అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా అంటూ ఫైర్ అయ్యింది.

Regina Cassandra: రిపోర్టర్ పై హీరోయిన్ రెజీనా అసహనం.. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా ? అంటూ సీరియస్..
Regina
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 06, 2022 | 4:51 PM

డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో హీరోయిన్స్ రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం శాకిని డాకిని. సౌత్ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ గా ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ మూవీ సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలని పంచుకుంది. ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హీరోయిన్ రెజీనా అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా అంటూ ఫైర్ అయ్యింది.

శాకిని డాకిని సినిమాలో మీ పాత్రకు ఓసీడీ ఉంది. నిజ జీవితంలో కూడా మీకు అలా ఓసీడీ అని రిపోర్టర్ ప్రశ్నించారు. దీనిపై రెజినా రియాక్ట్ అవుతూ.. సినిమాలో అమ్మాయిల గురించి చాలా గొప్పగా చూపించాం. వాటి గురించి కాకుండా ఇలాంటి ప్రశ్నలు అడిగేది. నాకు ఓసీడీ లేదు. అమ్మాయిలు సహజంగానే పరిశుభ్రంగా ఉంటాము అంటూ చెప్పుకొచ్చింది. అలాగే.. ‘శాకిని డాకిని’ కొరియన్ ఫిల్మ్ రీమేక్. తెలుగు నేటివిటీ తగ్గట్టు అద్భుతంగా మలిచాం. ఈ సినిమా నా కెరియర్ లో ఒక మైలు రాయి. ‘శాకిని డాకిని’ లో యాక్షన్ కామెడీ తో పాటు సమాజానికి మంచి సందేశం వుంటుంది. కదిలే కదిలే పాట ఈ సినిమా కథకి అద్దం పడుతుంది. ఈ పాట చూసిన తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయి. మహిళలు ఈ సినిమాని ఎంతగానో ఆదరిస్తారనే నమ్మకం వుంది. సెప్టెంబర్ 16న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా అందరూ థియేటర్లో సినిమా చూడాలి” అని కోరారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!